Breaking
- డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ
- సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ లకు సమన్లు
- ప్రభాస్ ‘ఫౌజీ మూవీ విడుదల వాయిదా
- ఎస్ఈసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం : ఏపీ కూటమి
- డీఆర్ఆర్ ప్రొడక్షన్స్ తొలి చిత్రం ప్రారంభం
- స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి : లోకేష్
- 26న విజయవాడకు రానున్న ఉపరాష్ట్రపతి
- దుస్తుల విషయంలో రష్మిక మందన్నా షాకింగ్ కామెంట్స్
- ఓటీటీలో స్ట్రీమింగ్ కు హనుమాన్ అంశ్ సిద్దం
- ‘జైలర్ 2’ చిత్రాన్ని ప్రశంసించిన అల్లు అర్జున్
Browsing Category
Trending
Trending NEWS
Congress Praja Palana : నేటి నుంచి ప్రజా పాలన
Congress : హైదరాబాద్ - రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాము ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు చేసేందుకు ఆపన్న హస్తం ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది.
Read more...
Read more...
Prashanth Neel Comment : డైరెక్టర్ కంటెంట్ కింగ్ మేకర్
Prashanth Neel Comment : సినిమా అన్నది అత్యంత బలమైన , శక్తివంతమైన సాధనం. దీనిని ఎవరూ కాదనలేని సత్యం. రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతూ ఎప్పటికప్పుడు అంది వచ్చిన సాంకేతికతను జోడిస్తూ ముందుకు వెళుతోంది సినిమా రంగం.
Read more...
Read more...
Dasoju Sravan : దరఖాస్తుల పేరుతో దగా
Dasoju Sravan : హైదరాబాద్ - ఎనుముల రేవంత్ రెడ్డి సర్కార్ పై నిప్పులు చెరిగారు భారత రాష్ట్ర సమితి పార్టీ స్పోక్స్ పర్సన్ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Read more...
Read more...
Revanth Reddy KCR : బెజవాడలో కేసీఆర్ ల్యాండ్ క్రూజర్లు
Revanth Reddy : హైదరాబాద్ - సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. మాజీ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకు 22 ల్యాండ్ క్రూజర్లను భారీ ధరకు కొనుగోలు చేశాడని మండిపడ్డారు.
Read more...
Read more...
Salaar Box Office : సలార్ వసూళ్ల ఊచకోత
Salaar Box Office : డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ , లవ్లీ బ్యూటీ శ్రుతీ హాసన్ కలిసి నటించిన సలార్ దుమ్ము రేపుతోంది. ఊహించని రీతిలో కాసులు కొల్లగొడుతోంది.
Read more...
Read more...
CM Revanth Reddy : ఇక నుంచి ప్రజల వద్దకు పాలన
CM Revanth Reddy : హైదరాబాద్ - రాష్ట్ర సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి ప్రజల వద్దకు పాలన సాగుతుందన్నారు. గతంలో కొలువు తీరిన ప్రభుత్వం ప్రజలకు దూరంగా పాలన సాగించిందని ఆరోపించారు.
Read more...
Read more...
Taneti Vanitha : కొవ్వూరు నుంచే బరిలో ఉంటా
Taneti Vanitha : అమరావతి - ఏపీ హోం , విపత్తుల నిర్వహణ శాఖా మంత్రి తానేటి వనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో తనకు టికెట్ రాదంటూ జరుగుతున్న ప్రచారాన్ని తిప్పి కొట్టారు.
Read more...
Read more...
MLC Vamsikrishna Srinivas : వైసీపీకి షాక్ ఎమ్మెల్సీ జంప్
MLC Vamsikrishna Srinivas : ఏపీలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఉన్నట్టుండి బిగ్ షాక్ తగిలింది వైసీపీ పార్టీకి. ఆ పార్టీకి చెందిన శాసన మండలి సభ్యుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఝలక్ ఇచ్చారు.
Read more...
Read more...
Anna Rambabu MLA : గిద్దలూరు నుండి తప్పుకుంటున్నా
Anna Rambabu MLA : మార్కాపురం - అధికార వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు పార్టీ చీఫ్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
Read more...
Read more...
Nara Lokesh : అంగన్ వాడీలపై ఉక్కు పాదం తగదు
Nara Lokesh : అమరావతి - తమ న్యాయ పరమైన డిమాండ్ల సాధన కోసం న్యాయ బద్దంగా పోరాటం చేస్తున్న అంగన్ వాడీలపై జగన్ సర్కార్ ఉక్కు పాదం మోపడం దారుణమన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
Read more...
Read more...