Browsing Category

Trending

Trending NEWS

Singareni Union Election : సింగ‌రేణిలో దుద్దిళ్ల ప్ర‌చారం

Singareni : సింగ‌రేణి - దేశంలోనే పేరు పొందిన సింగ‌రేణి కాల‌రీస్ లో ప్ర‌స్తుతం కార్మిక సంఘాలకు సంబంధించి ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈనెల 27న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.
Read more...

JD Laxminarayana : వంగ‌వీటి రంగాకు జేడీ నివాళి

JD Laxminarayana : విజ‌య‌వాడ - సీబీఐ మాజీ జాయింట్ డైరెక్ట‌ర్ ల‌క్ష్మీ నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు దివంగ‌త వంగ‌వీటి మోహ‌న రంగాపై. ప్ర‌జ‌ల కోసం ప‌ని చేసిన గొప్ప నాయ‌కుడిగా పేరు పొందార‌ని కితాబు ఇచ్చారు. మంగ‌ళ‌వారం బెజ‌వాడ‌లో వంగ‌వీటి…
Read more...

Nara lokesh : స‌ర్కార్ నిర్ల‌క్ష్యం టీడీపీ ఆగ్ర‌హం

Nara lokesh : అమ‌రావ‌తి - ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర స‌ర్కార్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.
Read more...

KTR : బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీకే సీటు

KTR : హైద‌రాబాద్ - భార‌త రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో త్వ‌ర‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం 17 ఎంపీ సీట్లు ఉన్నాయి.
Read more...

Abhaya Hastam : 28 నుంచి అభ‌య హ‌స్తం

Abhaya Hastam : హైద‌రాబాద్ - తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువు తీరింది. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టాక దూకుడు పెంచారు. పాల‌న‌ను ప‌రుగులు పెట్టిస్తున్నారు.
Read more...

Amit Shah : 28న అమిత్ చంద్ర షా రాక

Amit Shah : హైద‌రాబాద్ - కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా తెలంగాణ‌కు రానున్నారు. ఈనెల 28న ప‌ర్య‌టించనున్నారు. రాష్ట్రంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ బ‌లోపేతంపై ఫోక‌స్ పెట్ట‌నున్నారు.
Read more...

Ram Mandir Doors : హైద‌రాబాద్ లో రామ మందిరం త‌లుపులు

Ram Mandir Doors : హైద‌రాబాద్ - ప్ర‌పంచ వ్యాప్తంగా అత్యాధునిక వ‌స‌తుల‌తో వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేసి న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో అయోధ్య‌లో రామ మందిరం ను నిర్మిస్తోంది కేంద్ర ప్ర‌భుత్వం.
Read more...

Covid19 : క‌రోనా కేసులు త‌ప్ప‌ని తిప్ప‌లు

Covid19 : న్యూఢిల్లీ - నిన్న‌టి దాకా ప్ర‌శాంతంగా ఉన్న దేశంలో ఉన్న‌ట్టుండి మ‌రోసారి క‌రోనా విజృంభిస్తోంది. కేసుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. కొత్త వేరియంట్ జేఎన్1 కేర‌ళ రాష్ట్రంలో ప్రారంభ‌మైంది.
Read more...

Chiranjeevi : రేవంత్ రెడ్డితో చిరంజీవి భేటి

Chiranjeevi : హైద‌రాబాద్ - తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా కొలువు తీరిన ఎనుముల రేవంత్ రెడ్డిని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు ప్ర‌ముఖ సినీ న‌టుడు మెగాస్టార్ చిరంజీవి.
Read more...

Congress Promises : విద్యార్థినుల‌కు ఎల‌క్ట్రిక్ స్కూటీలు

Congress Promises : హైద‌రాబాద్ - రాష్ట్రంలో కొత్త‌గా కొలువు తీరిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆరు గ్యారెంటీల‌ను ప్ర‌క‌టించింది.
Read more...