Browsing Category

Trending

Trending NEWS

Kapileswara Swamy : క‌పిలేశ్వ‌ర స్వామి తెప్పోత్స‌వం

Kapileswara Swamy : తిరుప‌తి - భ‌క్తుల కోర్కెల‌ను తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కింది తిరుప‌తి లోని శ్రీ క‌పిలేశ్వ‌ర స్వామి ఆల‌యం. ప్ర‌తి ఏడాది క‌పిలేశ్వ‌ర స్వామి తెప్పోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు ఆల‌య పాల‌క మండ‌లి.
Read more...

TTD Sarva Darshan Tokens : స‌ర్వ ద‌ర్శ‌న టోకెన్లు క్లోజ్

TTD Sarva Darshan Tokens : తిరుమ‌ల - వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి సంబంధించి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) బిగ్ షాక్ ఇచ్చింది భ‌క్తుల‌కు. ప్ర‌తి రోజూ 70 వేల‌కు పైగా టోకెట్ల‌ను ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది.
Read more...

President Murmu : నేర బిల్లుల‌కు రాష్ట్ర‌ప‌తి ఆమోదం

President Murmu : న్యూఢిల్లీ - దేశంలో కీల‌క‌మైన బిల్లుల‌కు మోక్షం ల‌భించింది. కేంద్రంలో కొలువు తీరిన మోదీ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.
Read more...

Nara Lokesh : సీఎం షేరింగ్ లేదు – లోకేష్

Nara Lokesh : అమ‌రావ‌తి - తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రాబోయే ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన క‌లిసి సంయుక్తంగా పోటీ చేస్తాయ‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు.
Read more...

KTR : లోక్ స‌భ ఎన్నిక‌ల్లో గులాబీ జెండా ఎగ‌రాలి

KTR : హైద‌రాబాద్ - త్వ‌ర‌లో రాష్ట్రంలో పార్ల‌మెంట్ ఎన్నిక‌లు రాబోతున్నాయి. మొత్తం 17 సీట్ల‌కు గాను అన్ని సీట్ల‌ను క్లీన్ స్వీప్ చేయాల‌ని స్ప‌ష్టం చేశారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్.
Read more...

CM Revanth Reddy : మోదీతో భేటీ కానున్న రేవంత్

CM Revanth Reddy : హైద‌రాబాద్ - తెలంగాణ రాష్ట్రంలో నూత‌న ముఖ్య‌మంత్రిగా కొలువు తీరిన ఎనుముల రేవంత్ రెడ్డి తొలిసారిగా దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో బేటీ కానున్నారు.
Read more...

MLC Kavitha : రాహుల్ పై క‌విత కామెంట్స్

MLC Kavitha : హైద‌రాబాద్ - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత షాకింగ్ కామెంట్స్ చేశారు. సోమ‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏఐసీసీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీని టార్గెట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.
Read more...

Ponnam Prabhakar : ఆర్టీసీ ప్ర‌జ‌ల ఆస్తి – పొన్నం

Ponnam Prabhakar : నిజామాబాద్ జిల్లా - తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం ఆయ‌న నిజామాబాద్ జిల్లాలో ప‌ర్య‌టించారు.
Read more...

TSPSC GROUP 2 : గ్రూప్ -2 ప‌రీక్ష‌పై ఊసెత్త‌ని స‌ర్కార్

TSPSC GROUP 2 : హైద‌రాబాద్ - రాష్ట్రంలో కొత్త స‌ర్కార్ కొలువు తీరింది. దీంతో ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సిన తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్పీఎస్సీ) కీల‌క ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై ఊసెత్త‌డం లేదు.
Read more...

KA Paul : రేవంత్ రెడ్డితో పాల్ ముచ్చ‌ట

KA Paul : హైద‌రాబాద్ - ప్ర‌జా శాంతి పార్టీ చీఫ్‌, ప్ర‌ముఖ మ‌త బోధ‌కుడు డాక్ట‌ర్ కేఏ పాల్ సోమ‌వారం రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.
Read more...