Browsing Category

Trending

Trending NEWS

Kodandaram : భ‌ట్టితో కోదండ‌రాం భేటీ

Kodandaram : హైద‌రాబాద్ - తెలంగాణ జ‌న స‌మితి పార్టీ చీఫ్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం సోమవారం స‌చివాల‌యంలో రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌తో భేటీ అయ్యారు.
Read more...

Salaar Movie : మూడు రోజులు రూ. 402 కోట్లు

Salaar Movie : డైన‌మిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో డార్లింగ్ ప్ర‌భాస్ , శ్రుతీ హాస‌న్ క‌లిసి న‌టించిన స‌లార్ చిత్రం దుమ్ము రేపుతోంది. విడుద‌లైన తొలి షో నుంచే సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.
Read more...

KA Paul : ప‌వ‌ర్ స్టార్ కు పాల్ పిలుపు

KA Paul : విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లా - ప్ర‌జా శాంతి పార్టీ చీఫ్ డాక్ట‌ర్ కేఏ పాల్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌మ‌తో పొత్తు కుదుర్చుకునేందుకు ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు.
Read more...

Jyothula Chanti Babu : టీడీపీ వైపు జ్యోతుల చూపు

Jyothula Chanti Babu : అమ‌రావ‌తి - ఏపీలో రాజ‌కీయాలు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. ఈ త‌రుణంలో మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు.
Read more...

AICTE Ranks : ఏఐసీటీఈ ర్యాంకులు విడుద‌ల

AICTE Ranks : న్యూఢిల్లీ - అఖిల భార‌త సాంకేతిక విద్యా మండ‌లి (ఏఐసీటీఈ) తాజాగా భార‌త దేశ వ్యాప్తంగా నైపుణ్య నివేదిక‌ను రిలీజ్ చేసింది. అత్య‌ధికంగా జాబ్స్ నైపుణ్యాల‌ను క‌లిగిన 5 రాష్ట్రాల‌ను ప్ర‌క‌టించింది ఏఐసీటీఈ.
Read more...

Sabarimala Rush : శ‌బరిమ‌ల‌లో అయ్య‌ప్ప‌ల కిట‌కిట

Sabarimala Rush : అయ్య‌ప్ప స్వాములతో కిట కిట లాడుతోంది శ‌బ‌రిమ‌ల. దారుల‌న్నీ పుణ్య క్షేత్రం వైపు ప‌రుగులు తీస్తున్నాయి. కిలోమీట‌ర్ల పొడ‌వునా అయ్య‌ప్ప స్వాముల వాహ‌నాలు నిలిచి పోయాయి.
Read more...

PM Modi Wishes : ఏసు క్రీస్తు జీవితం స్పూర్తి దాయ‌కం

PM Modi Wishes : న్యూఢిల్లీ - ప్ర‌పంచ వ్యాప్తంగా క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్స్ ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఈ సంద‌ర్బంగా ప్ర‌ముఖులు క్రిస్మ‌స్ గ్రీటింగ్స్ చెబుతున్నారు. తాజాగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ శుభాకాంక్ష‌లు తెలిపారు.
Read more...

Covid19 : 4 వేలు దాటిన క‌రోనా కేసులు

Covid19 : న్యూఢిల్లీ - దేశంలో క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. కేంద్ర స‌ర్కార్ అప్ర‌మ‌త్త‌మైంది. ఇప్ప‌టికే ఆయా రాష్ట్రాల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్నాయి.
Read more...

Telangana Ministers : 29న మేడిగ‌డ్డ బ్యారేజ్ ప‌రిశీల‌న

Telangana Ministers : హైద‌రాబాద్ - మేడిగ‌డ్డ బ్యారేజ్ పిల్ల‌ర్స్ కుంగి పోవ‌డంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీనిపై క‌స‌ర‌త్తు ప్రారంభించింది తెలంగాణ‌లో కొత్త‌గా కొలువు తీరిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం.
Read more...

Kothakota Srinivas Reddy : స‌న్ బ‌ర్న్ ఈవెంట్ పై సీపీ సీరియ‌స్

Kothakota Srinivas Reddy : హైద‌రాబాద్ - హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ కొత్త‌కోట శ్రీ‌నివాస్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌కు కొద్ది రోజులే ఉండ‌డంతో ఇప్ప‌టి నుంచే చ‌ర్య‌లకు శ్రీ‌కారం చుట్టారు.
Read more...