Elon Musk : ఎలోన్ మ‌స్క్ ట్వీట్ వైర‌ల్

సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్

Elon Musk : టెస్లా చైర్మ‌న్, ట్విట్ట‌ర్ సిఈవో ఎలోన్ మ‌స్క్ ఎల్ల‌ప్పుడూ సంచ‌ల‌నం సృష్టిస్తూనే ఉంటారు. ప్ర‌తి రోజూ ట్విట్ట‌ర్ లో పోస్టులు పెడుతుంటారు. కీల‌క‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటూ ఒక్కోసారి షాక్ కు గురి చేస్తుంటారు. అందుకే ఆయ‌న పెట్టే పోస్టుల‌పై ప్ర‌తి ఒక్క‌రూ ఆస‌క్తిని క‌లిగిలి ఉంటారు. కార‌ణం ఎలాంటి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేస్తారోన‌ని.

Elon Musk Viral

తాజాగా ఓ అరుదైన ఫోటోను పంచుకున్నారు. బుధ‌వారం షేర్ చేసిన ఈ ఫోటో క‌ల‌క‌లం రేపుతోంది. ప్ర‌ధానంగా ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా టాప్ లో కొన‌సాగుతోంది. దీనిని బేస్ గా చేసుకుని ప్ర‌తి రోజూ ఏదో కొత్త‌ద‌నం ఉండాల‌ని ప‌రిత‌పిస్తుంటారు ట్విట్ట‌ర్ సిఇఓ ఎలోన్ మ‌స్క్.

త‌న‌కు పెంగ్విన్ లంటే చాలా ఇష్ట‌మ‌ని పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించి ఫోటోలు కూడా తాజాగా షేర్ చేశారు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో దెబ్బ కొట్టాడు మ‌స్క్(Elon Musk). భారీ ధ‌ర‌కు మైక్రో బ్లాగింగ్ ట్విట్ట‌ర్ ను కొనుగోలు చేశాడు. చాలా మంది ఎంప్లాయిస్ ను తొల‌గించాడు. ప్ర‌తి ఒక్క‌రు మ‌స్క్ పై మండిప‌డ్డారు.

కానీ సీరియ‌స్ గా స్పందించిన మ‌స్క్. త‌న‌కు ప‌ని చేసే వాళ్లు కావాల‌ని, కాలాన్ని ఉప‌యోగించ‌కుండా, వేస్ట్ చేసే వాళ్లు అవ‌స‌రం లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టాడు. దీంతో మ‌స్క్ ఇత‌ర సోష‌ల్ మీడియాలన్నీ ఒక ఎత్తు ట్విట్ట‌ర్ ఒక ఎత్తు అనే అర్థం వ‌చ్చేలా పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఇది వైర‌ల్ గా మారింది.

Also Read : C Ashwini Dutt : చంద్ర‌బాబు యుగ పురుషుడు

Leave A Reply

Your Email Id will not be published!