KL Rahul : కోహ్లీ స్థానంలో శాంస‌న్ బెట‌ర్

భ‌విష్య‌త్తులో అత‌డి వైపు మొగ్గు

KL Rahul : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు భార‌త క్రికెట‌ర్ కేఎల్ రాహుల్. భ‌విష్య‌త్తులో విరాట్ కోహ్లీ స్థానంలో త‌ను రానున్నాడ‌ని పేర్కొన్నాడు. ప్ర‌స్తుతం రాహుల్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

KL Rahul Comment Viral

ఆట‌గాడిగా సంజూ శాంస‌న్ అన్ని ఫార్మాట్ ల‌లో బాగా ఆడ గ‌ల‌డ‌ని కితాబు ఇచ్చాడు. వ‌న్డే జ‌ట్టుకు త‌ను కెప్టెన్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఇక ప్ర‌స్తుతం సంజూ శాంస‌న్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు స్కిప్ప‌ర్ గా ఉన్నాడు.

జ‌ట్టు ప‌రంగా సంజూ శాంస‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. త‌ను 3వ స్థానంలో స‌రిగ్గా స‌రి పోతాడ‌ని స్ప‌ష్టం చేశాడు కేఎల్ రాహుల్(KL Rahul). త‌న భార‌త అరంగేట్రం త‌ర్వాత 8 ఏళ్ల కు గాను సంజూ శాంస‌న్ ఎట్ట‌కేల‌కు త‌న తొలి సెంచ‌రీ న‌మోదు చేశాడు. దీంతో ద‌క్షిణాఫ్రికాతో భార‌త్ గెలుపొంద‌డం లో కీల‌క భూమిక పోషించాడు.

కేవ‌లం 114 బంతులు ఎదుర్కొని 108 ర‌న్స్ చేశాడు. 49 ప‌రుగులకు 2 వికెట్లు కోల్పోయిన స‌మ‌యంలో క్రీజులోకి వ‌చ్చిన సంజూ శాంస‌న్ అద్భుతంగా ఆడాడు. త‌న కెరీర్ లోనే అత్యుత్త‌మ ఇన్నింగ్స్ ఆడాడు.

Also Read : Covid19 Cases : క‌రోనా క‌ల‌క‌లం అంతటా అప్ర‌మ‌త్తం

Leave A Reply

Your Email Id will not be published!