Pooja Hegde Stills : తెలుగు ప్రేక్షకుల్లో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరోయిన్లలో పూజా హెగ్డే(Pooja Hegde Stills) ఒకరు. కుర్ర కారుకి తన అందంతో చెక్కిలిగింతలు పెట్టిస్తుంది. సోషల్ మీడియా లో తన రేంజ్ ఒక పీక్స్ లో ఉంది అని చెప్పాలి.
నిత్యం హాట్ పిక్స్ తో అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా యూత్ కి మత్తెక్కించే ఫోజులతో చెలరేగిపోయింది. ఆ పిక్స్ తన సొగసులు మరింత అందాన్ని తెచ్చాయి. సోషల్ మీడియా మాధ్యమాన వైరల్ అవుతున్నాయి.
Also Read : బోల్డ్ అందాలతో మత్తెక్కిస్తున్న జాన్వీ కపూర్