Samyuktha Menon : తమిళ్ , మలయాళం సినిమాలతో క్రేజీ సంపాదించుకుంది నటి సంయుక్త మీనన్, తాజగా తెలుగులో భీమ్లా నాయక్, భీంబిసారా , సార్ చిత్రాలు ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టాయి. కుర్ర కారు సంయుక్త అందాలకు మంత్రముగ్దులు అయ్యారు.
ఆమె అందం , నటన తెలుగు ఆడియన్స్ ను మెప్పించాయి. ఒక పక్క సినిమాలతో బిజీగా ఉన్న సోషల్ మీడియా లో సంయుక్త(Samyuktha Menon) అందాలు తెగ వైరల్ అవుతున్నాయి. లేత లేత అందాలతో తన సొగసులు అభిమానులకు షేర్ చేస్తుంది. తాజాగా ఎద అందాలతో తళుక్కుమని మెరుస్తుంది సమ్యూ , ఆ అందాలు తన అందానికే ఒక కళ తెచ్చాయి . ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
Also Read : అందమైన ఫోజులతో ఆకట్టుకుంటున్న అనికా సురేంద్రన్