Browsing Tag

Breaking

AP Assembly : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వాయిదాపై స్పీకర్ కీలక వ్యాఖ్యలు

AP Assembly : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు.
Read more...

Supreme Court : ఢిల్లీ రోడ్డు మార్గం ప్రవేశాలపై భగ్గుమన్న ధర్మాసనం

Supreme Court : నిషేధం ఉన్నప్పటికీ డీజిల్ ట్రక్కులు, బస్సులు స్వేచ్ఛగా ఢిల్లీ రోడ్లపై తిరుగుతుండటాన్ని సుప్రీంకోర్టు సీరియస్‌గా పరిగణించింది.
Read more...

AP Govt : స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ పై కీలక అప్డేట్ ఇచ్చిన ఏపీ సర్కార్

AP Govt : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో 2047 విజన్‌తో గ్లోబల్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ క్రీడా విధానం మారబోతుందని రాష్ట్ర క్రీడలు, రవాణా శాఖ మంత్రి ఎమ్. రాం ప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
Read more...

Nijjar Killing : నిజ్జర్ హత్య ఘటనపై మీడియా కథనాలతో సంబంధం లేదంటున్న ట్రూడో సర్కార్

Nijjar Killing : ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరును ప్రస్తావిస్తూ కెనడా మీడియా వెలువరించిన కథనంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో జస్టిన్ ట్రూడో ప్రభుత్వం 'యూటర్న్' తీసుకుంది.
Read more...

CM Chandrababu : గత జగన్ ప్రభుత్వం ఏపీ గౌరవాన్ని దెబ్బతీసింది

CM Chandrababu : ఈ వాదన ఏపీ శాసనసభలో జరిగిన ఒక తీవ్రమైన చర్చను సూచిస్తుంది, ఇందులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ శాసనసభ పక్ష నేత విష్ణు కుమార్ రాజు మరియు వైసీపీ ప్రభుత్వం మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది.
Read more...

TG High Court : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సంచలన తీర్పు వెలువరించిన హైకోర్టు

TG High Court : జంపింగ్ జంపాగ్‌లకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో ఇవాళ(శుక్రవారం) విచారణ జరిగింది.
Read more...

Ex IPS ABV : మాజీ సీఎం జగన్ కు ఘాటు వార్నింగ్ ఇచ్చిన మాజీ ఐపీఎస్ ఏబీవీ

ABV : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు సీరియస్ అయ్యారు. నిన్న(బుధవారం) ప్రెస్‌మీట్‌లో జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్‌ వేదికగా ఏబీ వెంకటేశ్వరరావు స్పందిస్తూ జగన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Read more...

BRS Protest : బీఆర్ఎస్ గిరిజన రైతు మహాధర్నాకు అనుమతించిన హైకోర్టు

BRS : మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ చేపట్టనున్న గిరిజన రైతు మహా ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గిరిజన రైతు ధర్నాకు అనుమతించింది.
Read more...

Adani Group : అవినీతి ఆరోపణలపై స్పందించిన అదానీ సంస్థ

Adani Group : అదానీ గ్రూప్ అమెరికాలో నమోదు అయిన కేసులపై అధికారికంగా స్పందించింది. సంస్థపై వచ్చిన ఆరోపణలను అది తీవ్రంగా ఖండిస్తూ, అవి నిరాధారమైనవి మాత్రమే అన్నారు.
Read more...

MLA Harish Rao : తెలంగాణ సర్కార్ పాలనపై భగ్గుమన్న మాజీ మంత్రి

Harish Rao : సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్‌రావు ఘాటు విమర్శలు చేశారు.గురువారం అందోల్ మండలం మాసాన్ పల్లీ గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో హరీష్‌రావు పాల్గొన్నారు.
Read more...