Browsing Tag

Breaking

AP Govt : ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదల చేసిన ఎన్డీఏ సర్కార్

AP Govt : ఏపీలో నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదలైంది. శనివారం ఉదయం నామినేటెడ్ పదవుల సెకెండ్ జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది.
Read more...

AP CID : మదనపల్లి ఫైళ్ల దహనం కేసు ఇన్వెస్టిగేషన్ లో దూకుడు పెంచిన సీఐడీ

AP CID : మదనపల్లి సబ్‌ కలెక్టరేట్‌లో ఫైళ్ల దహనం కేసులో ఎంతటి దుమారం రేపిందో అందరికీ తెలిసిందే. ఈ కేసును ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది.
Read more...

Pawan Kalyan : ఏలూరు జిల్లా గ్రావెల్ అక్రమ తవ్వకాలపై భగ్గుమన్న డిప్యూటీ సీఎం

Pawan Kalyan : ద్వారకాతిరుమల మండలంలోని ఐఎస్ జగన్నాధపురం ప్రాంతంలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి అని అధికారులు నిర్ధారించారు.
Read more...

Donald Trump : ట్రంప్ చంపేందుకు ప్రయత్నించి పట్టుబడిన ఇద్దరు దుండగులు

Donald Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేందుకు ఇరాన్ చేసిన కుట్ర విఫలమైందని అమెరికా న్యాయ శాఖ తెలిపింది.
Read more...

KL Rahul : ఇండియా క్రికెట్ లవర్స్ ను మరోసారి నిరాశపరిచిన కేఎల్ రాహుల్

KL Rahul : న్యూజిలాండ్ చేతుల్లో వైట్‌వాష్ అవడంతో ఇంటా బయట తీవ్ర విమర్శల పాలవుతోంది భారత్. సొంతగడ్డపై బెబ్బులి లాంటి టీమిండియా ఇంత దారుణంగా ఓడటంపై అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Read more...