Browsing Tag

Breaking

Nadendla Manohar : 2047 నాటికీ 2.4 ట్రిలియన్ డాలర్ ఎకనామిగా చేయడమే మా లక్ష్యం

Nadendla Manohar : తాను కూడా చార్టేడ్ అకౌంటెంట్ కావాలనుకుని ఆర్టికల్స్ కూడా చేశానని.. చివరకు పొలిటీషియన్ అయ్యానని అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్.
Read more...

Vaibhav Suryavanshi Meet Modi : పాట్నా ఎయిర్ పోర్ట్ లో ప్రధాని మోదీని కలిసిన యంగ్ క్రికెటర్

Vaibhav Suryavanshi : 14 ఏళ్లకే ఐపీఎల్‌ అరంగేట్రం, ఆడిన మూడో మ్యాచ్‌లోనే మెరుపు సెంచరీతో దుమ్మురేపిన వైభవ్‌ సూర్యవన్షీ తాజాగా ప్రధాని మోదీని కలిశాడు.
Read more...

Home Minister Amit Shah : పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు మేము అండగా ఉంటాం!

Amit Shah : పహల్గాం ఉగ్రదాడిని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు తాము పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.
Read more...

CP CV Anand Warning : ఆ అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠాను కచ్చితంగా పట్టుకుంటాం..

CP CV Anand : ఇటీవల రెండు ఘరానా దొంగల ముఠాలను పట్టుకోవడంలో ఆలస్యం అయ్యిందని, కాని కచ్చితంగా పట్టుకుంటామని సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు.
Read more...

PM Modi-Bihar Tour : బీహార్ లో 50 వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని

PM Modi : పాకిస్థాన్ సహా మొత్తం ప్రపంచం భారతదేశ కుమార్తెల సిందూర శక్తిని చూశాయని ప్రధాని మోదీ అన్నారు. బిహార్ కరకట్‌లో ప్రధాని రూ.48,520 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.
Read more...

MP Shashi Tharoor : కొలంబియా దేశంలో ఆ దేశ నిర్వాకాన్ని ఎత్తిచూపిన శశీ థరూర్

Shashi Tharoor : కొలంబియా దేశపు తీరు తమను తీవ్ర నిరాశకు, ఆశ్చర్యానికి గురి చేసిందని కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు శశి థరూర్ వ్యాఖ్యానించారు.
Read more...

Maoist Encounter : ఆపరేషన్ కగార్ లో సమర్థవంతంగా పనిచేసిన పోలీసు సిబ్బందికి శుభవార్త

Maoist Encounter : పోలీస్ సిబ్బందికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మావోయిస్టుల అణచివేతలో సమర్థవంతంగా పని చేసిన పోలీసులకు పదోన్నతలు కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
Read more...

Bhanuprakash Reddy Slams : మాజీ సీఎం వైఎస్ జగన్ పై భగ్గుమన్న అప్ బీజేపీ కీలక నేత

Bhanuprakash Reddy  : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ బీజేపీ నేత, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Read more...