Browsing Tag

central govt

Indian Navy : కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ 15 సముద్ర యుద్ధ విమానాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్

Indian Navy : దేశ భద్రతకు ప్రాధాన్యతనిస్తూ రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 15 సముద్ర గస్తీ విమానాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. నౌకాదళానికి తొమ్మిది సముద్ర గస్తీ విమానాలు మరియు కోస్ట్ గార్డ్‌కు ఆరు కేటాయించబడ్డాయి.
Read more...

FASTag Toll Updates : కేంద్ర సర్కార్ నుంచి ఫాస్టాగ్ వినియోగదారులకు శుభవార్త

FASTag Toll Updates : టోల్ ప్లాజాల వద్ద టోల్ వసూలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆటోమేటిక్‌గా టోల్‌లు వసూలు చేసే ఫాస్టాగ్‌ను రద్దు చేయాలని నిర్ణయించారు.
Read more...

Myanmar Issue : మయన్మార్ రఖైన్ స్టేట్ లో ఉన్న భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వ హెచ్చరిక

Myanmar : మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో శాంతిభద్రతలు మరింత దిగజారడంతో భారత ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. హింస పెరగడంతో, భారతీయ పౌరులు రాష్ట్రానికి వెళ్లకుండా అడ్వైసరి జారీచేశారు.
Read more...