Browsing Tag

minister botcha satyanarayana

AP Land Titling Act: ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ పై వెనక్కి తగ్గేది లేదు – మంత్రి పెద్దిరెడ్డి

AP Land Titling Act :- ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టును సీఎం జగన్‌ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.
Read more...

YS Sharmila: మంత్రి బొత్సపై జగన్‌ చేసిన వ్యాఖ్యలకు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ !

YS Sharmila: మంత్రి బొత్స సత్యనారాయణ తనకు తండ్రి సమానులంటూ సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఘాటుగా స్పందించారు.
Read more...

AP DSC 2024: ఏపీలో టెట్‌ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు వాయిదా !

AP DSC 2024: ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు టెట్‌ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా ప్రభుత్వాన్ని ఆదేశించారు.
Read more...

AP DSC 2024: ఏపీ డిఎస్సీ-2024 కొత్త షెడ్యూల్‌ విడుదల !

AP DSC 2024: రాష్ట్రంలో 6100 ఉపాధ్యాయుల నియామకం కోసం ప్రకటించిన డిఎస్సీ-2024 పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేసినట్లు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
Read more...

DSC 2024: డీఎస్సీ నిర్వహణపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం !

DSC 2024: టెట్ , డీఎస్సీ పరీక్షల మధ్య నాలుగు వారాలు కనీస సమయం ఉండాలని ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Read more...

AP DSC 2024: డీఎస్సీ దరఖాస్తుల గడువు పొడిగింపు… తప్పుల సవరణకు కూడా ఛాన్స్‌ !

AP DSC 2024: ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ - 2024 పరీక్షకు దరఖాస్తుల గడువు ఫిబ్రవరి 25 అర్ధరాత్రి 12 గంటల వరకు పొడిగించారు.
Read more...

AP DSC 2024: డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన మంత్రి బొత్స !

AP DSC 2024: ఉపాధ్యాయ ఆశావాహులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తోన్న డిఎస్సీ నోటిఫికేషన్ ను ఎట్టకేలకు ఏపీ విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేసారు.
Read more...

AP Anganwadis : జులై నుంచి జీతాల పెంపు..మిగతా 10 డిమాండ్లు తక్షణమే అన్న బొత్స

AP Anganwadis : సుమారు 42 రోజులుగా కొనసాగుతున్న అంగన్ వాడీల సమ్మె ముగిసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ సంప్రదింపులు విజయవంతమయ్యాయి. అంగన్‌వాడీల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
Read more...

Minister Botsa Satyanarayana: మంత్రి బొత్సాకు అంగన్వాడీల నిరసన సెగ

Minister Botsa Satyanarayana: ఏపి మంత్రి బొత్స సత్యనారాయణను విజయనగరం జిల్లా గజపతినగరం జాతీయ రహాదరిపై మంత్రి బొత్స సత్యనారాయణ ప్రయాణిస్తున్న వాహాన్ని అంగన్వాడీలు అడ్డగించారు.
Read more...