Browsing Tag

News

Minister Nadendla : రాబోయే రోజుల్లో ధాన్యం అమ్మిన సొమ్ము రైతులకు 48 గంటల్లో చెల్లిస్తాం

Minister Nadendla : ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహార్ పర్యటించారు. ఏలూరు, అమలాపురంల్లో రైతులతో నేడు ఆయన సమావేశమయ్యారు.
Read more...

Minister Ravi Kumar : వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి

Minister Ravi Kumar : ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం చర్చనీయాశంగా మారింది. రాష్ట్రంలో మరింత దుమారం రేపుతోంది.
Read more...

MLC Kavitha : ఈరోజు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ..

MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.
Read more...

KTR : కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి గడ్డుకాలమంటూ నిప్పులు చెరిగిన కేటీఆర్

KTR : కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర విమర్శలు గుప్పించారు.
Read more...

CM Revanth Tour : అమెరికా పర్యటన అనంతరం సౌత్ కొరియా కు సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth : తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా సాగుతోంది.
Read more...

Minister Ram Mohan Naidu : తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఏయిర్పోర్టులపై కీలక అంశాలు

Minister Ram Mohan : ఆంధ్రప్రదేశ్‌లోని ఓర్వకల్లు, దగదర్తి, నాగార్జునసాగర్, కుప్పంలో ఎయిర్‌పోర్టులను త్వరలో నిర్మిస్తామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.
Read more...

Bhatti Vikramarka : మోహన్ బాబు పై ప్రశంసలు కురిపించిన తెలంగాణ డిప్యూటీ సీఎం

Bhatti Vikramarka : పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని చెప్పడానికి సినీ నటులు, ఎంబీయూ ఛాన్స్‌లర్ మంచు మోహన్ బాబు జీవితం నిదర్శనమని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రశంసలు కురిపించారు.
Read more...

Minister Anam : కృష్ణ, గోదావరి సంగమం దగ్గర జలహారతి పునరుద్ధరణకు మంత్రుల భేటీ

Minister Anam : కృష్ణా, గోదావరి సంగమం దగ్గర జలహారతులు పునరుద్ధరిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. జలహారతులపై మంత్రుల కమిటీ భేటీ అయింది.
Read more...