Browsing Tag

News

Minister Bandi Sanjay : ఆదివాసీల సంచలన అంశాలను వెల్లడించిన బండి

Minister Bandi Sanjay : ప్రపంచమంతా భారత్‌ వైపు చూస్తున్న తరుణంలో కొందరు తప్పుడు ప్రచారాలతో సమాజంలో చీలికలు తెచ్చే యత్నం చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.
Read more...

Bhatti Vikramarka : జల విద్యుత్ ఉత్పత్తికి కీలక ఉత్తర్వులు జారీ చేసిన డిప్యూటీ సీఎం

Bhatti Vikramarka : జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ఠ ఉత్పత్తికి చీఫ్ ఇంజినీర్లు చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.
Read more...

Minister Ponnam : 2 లక్షల వరకు ఉన్న రుణ మాఫీలు ఈ వారం రోజుల్లో చేస్తాము

Minister Ponnam : వారం రోజుల్లో రూ.2లక్షల వరకూ రైతు రుణమాఫీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
Read more...

Venkayya Naidu : అమరావతిలో మహనీయుల చరిత్రలు తెలిసేలా మ్యూజియం పెట్టాలి

Venkayya Naidu : ఏపీ రాజధాని అమరావతిలో మహనీయుల జీవిత చరిత్రతో మ్యూజియం ఏర్పాటు చేయాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.
Read more...

CM Chandrababu : తెలంగాణలో టీడీపీ పార్టీ బలోపేతానికి సన్నాహాలు చేస్తున్న బాబు

CM Chandrababu : అనుకున్న విధంగానే ఏపీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏపీ అభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
Read more...

Minister Ramprasad : రవాణా శాఖలో ప్రక్షాళన కు కీలక ఉత్తర్వులు జారీచేసిన మంత్రి

Minister Ramprasad : రవాణా శాఖలో ప్రక్షాళనకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రవాణా శాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం నాడు మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఏపీ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Read more...

Deputy CM Bhatti : ఆగస్టు 15 న రైతన్నలకు రుణ విముక్తి కల్పిస్తాం

Deputy CM Bhatti : కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
Read more...

YS Jagan : ఏపీలో ఎన్డీఏ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం

YS Jagan : మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోందని ఆరోపించారు.
Read more...