Browsing Tag

News

Balka Suman-BRS : సీఎం రేవంత్ రెడ్డి సోదరులపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ నేత

Balka Suman : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ..
Read more...

AP Cabinet Agree : సర్వే రాళ్లపై ఉన్న మాజీ సీఎం ఫోటోను తీయడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

AP Cabinet : ఆంధ్రప్రదేశ్‌లో భూముల సర్వే రాళ్లపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బొమ్మ, పేరు తొలగించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
Read more...

Ex MLA Dorababu : వైసీపీకి రాజీనామా చేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే

Ex MLA Dorababu : పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
Read more...

Union Minister Kishan Reddy : పంద్రాగస్టు తర్వాత నగరాబివృద్ది షురూ..

Union Minister : దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్‌ అని, సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని గ్రేటర్‌ ప్రగతికి ప్రత్యేక ప్రణాళిక చేపట్టాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి కోరారు.
Read more...

AP Assembly Speaker : ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సాధారణ జీవనం

AP Assembly Speaker : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నారు. గోదావరి ఎక్స్‌ప్రెస్ రైల్లో గత రాత్రి ఆయన విజయవాడ వెళ్లే క్రమంలో తుని రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.
Read more...

MLA KTR : చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి కేటీఆర్

MLA KTR : జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
Read more...

Minister Rama Naidu : ఏపీ మాజీ సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన జలవనరుల మంత్రి

Minister Rama Naidu : ప్రజాదర్బార్ ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించే వీలు ఉంటుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
Read more...

CM Chandrababu : యూట్యూబ్ గ్లోబల్ సీఈఓ నీల్ మోహన్ ను కలిసిన బాబు

CM Chandrababu : యూట్యూబ్ గ్లోబల్ సీఈఓ నీల్‌మోహన్, గూగుల్ ఏపీఏసీ హెడ్ సంజయ్ గుప్తాలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు ఆన్‌లైన్‌లో సమావేశం అయ్యారు.
Read more...

Minister S Jaishankar : బాంగ్లాదేశ్ పరిస్థితులపై రాజ్యసభలో ప్రస్తావించిన విదేశాంగ మంత్రి

Minister S Jaishankar : పొరుగనున్న బంగ్లాదేశ్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జై శంకర్ వెల్లడించారు.
Read more...

CM MK Stalin : ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రి పదవిపై అప్డేట్

CM MK Stalin : తన కుమారుడు, డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి ఉదయనిధి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తలపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఎట్టకేలకు స్పందించారు.
Read more...