Browsing Tag

News

CM Chandrababu Naidu : జగన్ సర్కార్ రేషన్ బియ్యం డోర్ డెలివరీ స్కీమ్ లో 1800 కోట్ల అవినీతి

CM Chandrababu Naidu : వైసీపీ ప్రభుత్వంలో రేషన్ బియ్యం డోర్ డెలివరీ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
Read more...

Supreme Court : ఏపీ సీఎం చంద్రబాబు స్కిల్ కేసు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ వాయిదా

Supreme Court : స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ సుప్రీంకోర్టులో మరోసారి వాయిదా పడింది.
Read more...

BRS Party : బీఆర్ఎస్ ను వీడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదంటున్న కేటీఆర్

BRS Party: బీఆర్ఎస్‌ను వీడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
Read more...

CPI Ramakrishna : ఏపీలో జరిగిన భూ అక్రమాలపై కీలక వ్యాఖ్యలు చేసిన సిపిఐ రామకృష్ణ

CPI Ramakrishna : రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ అక్రమాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందన్నారు.
Read more...

CM Chandrababu : సచివాలయంలో కలెక్టర్లతో కీలక సమావేశం ఏర్పాటు చేసిన సీఎం

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలోని 5 వ బ్లాక్‌లో కలెక్టర్లతో సమావేశం అయ్యారు.
Read more...

Kiran Kumar Reddy : సీఎం చంద్రబాబు ఏపీని అగ్రస్థానంలో నిలబెడతారు

Kiran Kumar Reddy : ఆంధ్రప్రదేశ్‌ను అన్నిరంగాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అగ్రగామిగా నిలపడానికి కృషి చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Read more...

Minister Atchannaidu : నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం ఎవ్వరూ భయపడొద్దు

Minister Atchannaidu : అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను త్వరితగతిన ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.
Read more...

Minister Ponguleti : విద్య వైద్యం కు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది

Minister Ponguleti : నేలకొండపల్లి మండలం, గువ్వలగూడెంలో రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం పర్యటిస్తున్నారు.
Read more...