Browsing Tag

News

Harish Rao : సిద్దిపేట రిజర్వాయర్ అంశంపై మంత్రి ఉత్తమ్ కు లేఖ రాసిన మాజీ మంత్రి

Harish Rao : సిద్ధిపేట జిల్లాలోని రిజర్వాయర్లలో నీటి పరిస్థితికి సంబంధించి తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీష్ రావు లేఖరాశారు.
Read more...

Minister Seethakka : గిరిజన మంత్రి సీతక్క వీడియో మార్ఫింగ్ పై ఫిర్యాదు

Minister Seethakka : రాను రాను సమాజంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. యువతులపై లైంగిక వేధింపులే కాకుండా.. వారి ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేస్తూ దుర్మార్గానికి పాల్పడుతుంటారు కొందరు వ్యక్తులు.
Read more...

Deputy CM Pawan : పింగళి వెంకయ్య ను స్మరించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం

Deputy CM Pawan : భారత జాతీయ జెండా రూపకర్త, తెలుగు జాతి ముద్దుబిడ్డ పింగళి వెంకయ్య జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహినీయుడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్మరించుకున్నారు.
Read more...

CM Revanth : తెలంగాణ క్రీడాకారులకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్

CM Revanth : తెలంగాణలో క్రీడాకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీని తీసుకువస్తామని అసెంబ్లీ వేదికగా తెలియజేశారు.
Read more...

MLA Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన మాజీ మంత్రి హరీష్ రావు

MLA Harish Rao : పదోన్నతి పొందిన వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులతో ముఖాముఖి నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అభినందనలు తెలిపారు.
Read more...

Gadwal MLA : సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్

Gadwal MLA : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. గత నెలలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
Read more...

CM Chandrababu : ఒక్క రోజులో 97 శాతం పింఛన్ల పంపిణీ పై సంతృప్తి వ్యక్తం చేసిన బాబు

CM Chandrababu : ఒక్కరోజులో 97 శాతం పింఛన్ల పంపిణీ సంతృప్తిని ఇచ్చిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు.
Read more...

CM Revanth Reddy : స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసి 100 కోట్ల నిధులు విడుదల చేసిన సీఎం

CM Revanth Reddy : రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్‌ రెడ్డి.
Read more...

Narayanaswamy : ఆ పథకాల జోలికి వెళ్లొద్దని విజ్ఞప్తి చేస్తున్న మాజీ డిప్యూటీ సీఎం

Narayanaswamy : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎంతటి పరాజాయాన్ని చవిచూసిందో అందరికీ తెలిసిందే. వైసీపీకి కేవలం 11 సీట్లను మాత్రమే కట్టబెట్టారు ప్రజలు.
Read more...

Telangana Governor : తెలంగాణ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన ‘జిష్ణు దేవ్ వర్మ’

Telangana Governor : తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణం చేశారు జిష్ణుదేవ్‌ వర్మ. రాజ్‌భవన్‌ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి నాలుగోవ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
Read more...