Browsing Tag

News

CM Chandrababu : నూతన ఇండస్ట్రీ పాలసీ పై కీలక నిర్ణయం తీసుకున్న బాబు

CM Chandrababu : పరిశ్రమల శాఖలపై సమీక్షలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 100 రోజుల్లో నూతన ఇండస్ట్రియల్ పాలసీకి శ్రీకారం చుట్టారు.
Read more...

MLA KTR : నిండు సభలో మహిళపై వారు చేసిన వ్యాఖ్యలు దారుణం

MLA KTR : తెలంగాణ శాసనసభలో మహిళా నేతల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలు గాను వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
Read more...

Minister Dola : ఇంటర్ విద్యార్థిని ‘అర్చిత’ ఆత్మహత్యపై విచారణకు ఆదేశించిన మంత్రి

Minister Dola : శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్ విద్యార్థిని అర్చిత ఆత్మహత్య ఘటనపై విచారణకు ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ఆదేశాలు జారీ చేశారు.
Read more...

CM Chandrababu : ఏపీలో కొత్త మద్యం పాలసీని తీసుకురానున్న బాబు

CM Chandrababu : ఏపీలో మద్యం కొత్త విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది. వైసీపీ ప్రభుత్వం లో మద్యం కుంభకోణం జరిగినట్లు గుర్తించిన కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానం అమలు చేయాలని నిర్ణయించింది.
Read more...

Telangana Assembly : అసెంబ్లీలో కేటీఆర్ వర్సెస్ మంత్రుల మధ్య మాటల హోరాహోరీ

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజూ వాడీవేడీగానే ప్రారంభమయ్యాయి. మంగళవారం లాగే.. ఇవాళ కూడా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేశారు.
Read more...

Telangana Governor : తెలంగాణ నయా గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్న జిష్ణు దేవ్ వర్మ

Telangana Governor : తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా బుధవారం త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణు దేవ్‌ వర్మ ప్రమాణం చేయనున్నారు. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.
Read more...

Rythu Runa Mafi : ఈరోజు రెండో విడత రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టిన రేవంత్ సర్కార్

Rythu Runa Mafi : తెలంగాణలో రైతులకు రేవంత్‌ సర్కార్‌ ఇవాళ మరో గుడ్‌న్యూస్‌ చెప్పబోతోంది. రుణమాఫీ రెండోవిడత జూలై 30న విడుదల చేసింది.
Read more...

Jharkhand Train Accident : జార్ఖండ్ సమీపంలో పట్టాలు తప్పిన ముంబై-హౌరా ఎక్స్ ప్రెస్ రైలు

Jharkhand : మరో ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. జార్ఖండ్‌లో సౌత్ ఈస్ట్ రైల్వే పరిధిలోని చక్రధర్‌పూర్ డివిజన్‌లో బడాబాంబూ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ముంబయి - హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.
Read more...

GST Scam : జీఎస్టీ అవకతవకలపై తెలంగాణ అసెంబ్లీలో కీలక చర్చ

GST Scam : కమర్షియల్ ట్యాక్స్ స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రూ.1400 కోట్ల స్కామ్‌పై అసెంబ్లీలో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Read more...