Browsing Tag

News

YS Jagan : వినుకొండ హత్యాకాండ పై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి

YS Jagan : రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం నాడు జగన్ తన ట్విట్టర్ వేదికగా వినుకొండలోని నడిరోడ్డులో జరిగిన హత్యలపై స్పందిస్తూ శాంతిభద్రతల జాడ కనిపించడం లేదన్నారు.
Read more...

MLA Harish Rao : ఆ ఎమ్మెల్యేలను మాజీలను చేసే వరకు వదిలిపెట్టేది లేదు

MLA Harish Rao : జిల్లాలోని ఆర్‌సీపురంలో బీఆర్‌ఎస్ నేతలతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు బుధవారం సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారిన నేపథ్యంలో సమావేశం నిర్వహించగా..
Read more...

Phone Tapping Case : జూబ్లీహిల్స్ పోలీసుల కస్టడీలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ

Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును జూబ్లీహిల్స్‌ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
Read more...

CM Revanth Reddy : రేపు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల తో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : రేపు ఉదయం 10 గంటలకు ప్రజా భవన్ లేదా సెక్రెటరీయేట్‌లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు.
Read more...

AP Tourism : తిరుమలకు వెళ్లే భక్తులకు ఏపీ టూరిజం స్పెషల్ ఆఫర్

AP Tourism : తిరుమల శ్రీవారిని ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివితీరదు. శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్తుంటారు.
Read more...

Tammineni Veerabhadram : జీవో 567 అమలు చేస్తే రైతులు పెద్దఎత్తున నష్టపోతారు

Tammineni Veerabhadram : రైతులకు రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జీవో 567లోని నిబంధనలు అమలు చేస్తే పెద్ద సంఖ్యలో రైతులు నష్టపోతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.
Read more...

Minister Ponnam : కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు కూడా న్యాయం చేయాలి

Minister Ponnam : తెలంగాణ రాష్ట్రానికి, ప్రత్యేకంగా కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి కేంద్ర బడ్జెట్‌లో తగినంత కేటాయింపులు జరిగేలా చూడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ బహిరంగ లేఖ రాశారు.
Read more...