Browsing Tag

News

Deputy CM Bhatti : ఒడిశా సీఎంతో భేటీ అయిన తెలంగాణ డిప్యూటీ సీఎం

Deputy CM Bhatti : నైనీ బొగ్గు గని సమస్యపై ఒడిశా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తెలంగాణ ప్రభుత్వం కోరిన విధంగా సింగరేణి కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని ఒడిశా సీఎం అధికారులను ఆదేశించారు.
Read more...

CM Chandrababu : ముకేశ్ అంబానీ కొడుకు వివాహానికి హాజరుకానున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu : సీఎం చంద్రబాబు నేడు పలు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. సాయంత్రం ముఖేష్ అంబానీ కుమారుడి వివాహానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు.
Read more...

MLA Prakash Goud : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే

MLA Prakash Goud : అధికార కాంగ్రెస్‌ పార్టీలోకి బీఆర్‌ఎస్‌ చేరిక కొనసాగుతోంది. తాజాగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Read more...

Delhi Liquor Case : ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో కీలక అప్డేట్

Delhi Liquor Case : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల పాత్రకు సంబంధించిన అదనపు చార్జిషీట్, బెయిల్ దరఖాస్తుపై సీబీఐ ఈరోజు (శుక్రవారం) విచారణ చేపట్టింది.
Read more...

AP News : వివాదంలో చిక్కుకున్న ఐపీఎస్ అధికారి ‘సునీల్ కుమార్’

AP News : సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ వివాదంలో చిక్కుకున్నారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై సునీల్ ట్విట్టర్ (ఎక్స్)లో స్పందించారు.
Read more...

Minister Narayana : వైద్య ఆరోగ్య అధికారులకు కీలక ఉత్తర్వులిచ్చిన మంత్రి

Minister Narayana : వడగాలుల తీవ్రత పెరుగుతున్నందున, ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ వైద్యారోగ్యశాఖ అధికారులకు కీలక సూచనలు చేశారు.
Read more...