Browsing Tag

News

Ex Minister Malla Reddy : మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో 15 మంది కార్పొరేటర్ల షాక్

Ex Minister : మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్‌ఎస్ నుంచి 15 మంది కార్పొరేటర్లు రాజీనామా చేసారు.
Read more...

MP Purandeswari : మాజీ ఎంపీ మార్గాని భారత్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఎంపీ

MP Purandeswari : తూర్పుగోదావరి జిల్లా మొరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణ పనులను బుధవారం ఉదయం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, మాగంటి మురళీమోహన్, ఆదిరెడ్డి వాసు పరిశీలించారు.
Read more...

CM Revanth Reddy : మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో బిజీగా ఉన్న సీఎం రేవంత్

CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు (మంగళవారం) మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
Read more...

Minister Surekha : బల్కంపేట ఎల్లమ్మ కల్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి

Minister Surekha : బల్కంపేట ఎల్లమ్మతల్లి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, ప్రముఖులు తరలివచ్చారు.
Read more...

Mujra Party : మొయినాబాద్ ఫార్మ్ హౌస్ లో యువతీ యువకుల ‘ముజ్రా పార్టీ’ కలకలం

Mujra Party : మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో జరిగిన ముజ్రా పార్టీని ఎస్‌ఓటీ పోలీసులు భగ్నం చేశారు. నలుగురు బాలికలు, 12 మంది యువకులను అరెస్టు చేశారు.
Read more...

AP TET 2024 : టెట్ పరీక్షలకు నయా షెడ్యూల్ రిలీజ్ చేసిన ఏపీ సర్కార్

AP TET 2024 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్ పరీక్షల కొత్త షెడ్యూల్‌ను సోమవారం ప్రకటించింది. అక్టోబరు 3 నుంచి అక్టోబర్ 20 వరకు టెట్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించిన ప్రభుత్వం..
Read more...