Browsing Tag

News

CM Chandrababu : గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్లనే పోలవరం కి కోలుకోలేని నష్టం వాటిల్లింది

CM Chandrababu : పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో ప్రజలు చర్చించుకోవాలన్నారు.
Read more...

CM Revanth : తెలంగాణ విషయంలో కేసీఆర్ చేసిన తప్పులు మేము చేయము

CM Revanth : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చేసిన తప్పును ఆయనే చేయానని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ఉందన్నారు.
Read more...

MLA Yadaiah : వరుస వలసలతో కాళీ అవుతున్న తెలంగాణ కారు పార్టీ

MLA Yadaiah : తెలంగాణలో 'కారు' పార్టీ రోజురోజుకూ ఖాళీ అవుతోంది. ఎమ్మెల్యేలు ఎప్పుడు గులాబీ కండువా కప్పుకుంటారో, కాంగ్రెస్ కండువా కప్పుకుంటారో తెలియని పరిస్థితి నెలకొంది.
Read more...

CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయిన తెలంగాణ గవర్నర్

CM Chandrababu : తెలంగాణ గవర్నర్ సి.పి. రాధాకృష్ణన్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు.
Read more...

MLA Palla Srinivas : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన గాజువాక ఎమ్మెల్యే

MLA Palla Srinivas : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ ప్రమాణస్వీకారం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Read more...

MLA Harish Rao : తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితను కలిసిన హరీష్ రావు

MLA Harish Rao : బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఢిల్లీలో పర్యటించారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఆయన కలిశారు.
Read more...

Telangana Congress : జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జీవన్ రెడ్డిల మధ్య ఫ్లెక్సీల గోల

Telangana Congress : జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరడం తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రధాన ప్రతిపక్షం సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి.
Read more...

Deputy CM Bhatti : ఎమ్మెల్యేల చేరికపై కీలక వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం

Deputy CM Bhatti : సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించిన అంశాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..
Read more...

Minister Kollu Ravindra : అధికారుల్లో గుబులు పుట్టిస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర

Minister Kollu Ravindra : ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కార్ కొలువు తీరింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల ప్రక్షాళన జరిగింది.
Read more...

CM Revanth Reddy : పీసీసీ అధ్యక్ష పదవిపై కీలక అంశాలు వెల్లడించిన సీఎం రేవంత్

CM Revanth Reddy : టీపీసీసీ అధ్యక్షుడిగా కొత్త వ్యక్తిని నియమించేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తోందన్న ప్రచారం నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read more...