Ropeway: గుజరాత్ లో రోప్‌వే తెగిపడి ఆరుగురు మృతి Ropeway : గుజరాత్ లోని పంచమహల్ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కార్గో రోప్‌వే కేబుల్ వైర్లు తెగిపోవడంతో ఆరుగురు మృతిచెందారు. Read more...