Browsing Tag

Sridharbabu

Minister Sridhar Babu : కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో రైతుల మోసం తప్ప ఏమి లేదు

Minister Sridhar Babu : తొమ్మిదేళ్లుగా రైతులను మోసం చేసిన మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు.
Read more...

Minister Sridhar Babu : ఫోన్ ట్యాప్పింగ్ ఘటనపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి శ్రీధర్ బాబు

Minister Sridhar Babu : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఫోటో ట్యాపింగ్ ఘటనపై అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా మంత్రి శ్రీధర్ బాబు ఈ అంశంపై మాట్లాడి బీఆర్ ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు.
Read more...

IT Minister Sridharbabu : కొత్త పారిశ్రామిక వేత్తలకు కూడా అన్ని విధాలా సహకరిస్తాం

IT Minister Sridharbabu : ప్రతిష్టాత్మక 21వ బయో ఆసియా సదస్సు (Biao Asia 2024)కు హైదరాబాద్ వేదికగా నిలిచిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హెచ్‌ఐసిపిలో జరిగిన బయోఏషియా 2024 సదస్సు మొదటి కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు.
Read more...