Browsing Tag

Viral

V Hanumantha Rao : రాష్ట్రంలో చేపట్టిన ఇంటింటి సర్వే సామాజిక వివక్షను రూపుమాపేందుకు

V Hanumantha Rao : కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆదేశాలతో సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సామాజిక వివక్షను రూపుమాపేందుకు దోహదపడుతుందని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు.
Read more...

Minister Bandi Sanjay : మరోసారి కేటిఆర్ పై కేంద్ర మంత్రి బండి సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more...

Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి కి షాక్ ఇచ్చిన మహిళ కమిషన్

Venu Swamy : జ్యోతిష్యుడు వేణు స్వామికి మరోసారి షాక్ తగిలింది. మహిళా కమిషన్ రెండో సారి నోటీసులు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు మహిళా కమిషన్ మరోసారి నోటీస్ జారీ చేసింది.
Read more...

Elon Musk : ఎలాన్ మస్క్ మాటతో భారత్,కెనడా మధ్య చల్లబడ్డ మాటల యుద్ధం

Elon Musk : ఎలాన్ మస్క్.. ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరిది. వ్యాపారవేత్తగా ఎన్నో విజయాలు అందుకున్న మస్క్ ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో కీలక వ్యక్తిగా అవతరించారు.
Read more...

Supreme Court : ఏఎంయూ విద్యా సంస్థ మైనారిటీ హోదా పై సుప్రీం కీలక తీర్పు

Supreme Court : అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ మైనారిటీ విద్యాసంస్థా, కాదా అనే అంశంపై సుప్రీంకోర్ట్ ఇవాళ (శుక్రవారం) కీలకమైన తీర్పు వెలువరించింది.
Read more...

Perni Nani : ఎమ్మెల్సీ ఎన్నికలపై సంచలన నిర్ణయం తీసుకున్న వైసీపీ

Perni Nani : ఎమ్మెల్సీ ఎన్నికలపై వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. కృష్ణా-గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని మాజీ మంత్రి పేర్నినాని ప్రకటించారు.
Read more...

Dhruv Jurel : మరోసారి ఆసీస్ ఆటగాళ్లపై తన సత్తా చాటిన ‘ధృవ్ జురెల్’

Dhruv Jurel : న్యూజిలాండ్ సిరీస్ ఓటమితో తీవ్ర ఒత్తిడిలో ఉన్న టీమిండియా.. తదుపరి జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది.
Read more...

MLA Vasantha Krishna : మాజీ మంత్రి జోగి రమేష్ కి ఘాటు వార్నింగ్ ఇచ్చిన మైలవరం ఎమ్మెల్యే

Vasantha Krishna : ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మార్పు అంశానికి సంబంధించి మాజీ మంత్రి జోగిరమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read more...

Deputy CM Pawan : వాలంటీర్ వ్యవస్థ రద్దుపై ఓ సంచలన ప్రకటన చేసిన ఏపీ డిప్యూటీ సీఎం

Deputy CM Pawan : వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచుల విజ్ఞప్తిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచలతోనే కూటమి ప్రభుత్వం ఉందన్నారు.
Read more...