Browsing Tag

Viral

Ex Minister Roja : ఏపీ డిప్యూటీ సీఎం పై భగ్గుమన్న మాజీ మంత్రి రోజా

Ex Minister Roja : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, హత్యాచారాలు నిర్మూలించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా అన్నారు.
Read more...

YS Sharmila : విద్యుత్ ఛార్జీలపై భగ్గుమన్న ఏపీ కాంగ్రెస్ అధినేత ‘వైఎస్ షర్మిల’

YS Sharmila : విద్యుత్ ఛార్జీలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల గళమెత్తారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాల గురించి ప్రస్తావించారు.
Read more...

Minister Vasamshetty : వైసీపీ నేతలపై భగ్గుమన్న మంత్రి వాసంశెట్టి సుభాష్

Minister Vasamshetty : వైసీపీ శ్రేణులపై కృష్ణా జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా వైసీపీ గ్రామ సింహాలు మొరుగుతూనే ఉన్నాయన్నారు.
Read more...

Minister Ponnam : అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తారా అంటూ కేంద్ర మంత్రులకు సవాల్ విసిరిన పొన్నం

Minister Ponnam : తెలంగాణలోని ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు.
Read more...

PM Modi : డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తే అభివృద్ధి రెట్టింపు అవుతుంది

PM Modi : జార్ఖండ్‌లో మెరుగైన సౌకర్యాలు, రైతుల సంక్షేమం, రాష్ట్రంలో పరిశ్రమల పటిష్టతకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ జేఎంఎం ప్రభుత్వం మోకాలడ్డుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
Read more...

Nimmala Ramanaidu : జగన్ రాయలసీమ బిడ్డనని చెప్పుకుంటూనే ఇరిగేషన్ గాలికి వదిలేసారు

Nimmala Ramanaidu : జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డును మంత్రులు, టీజీ భరత్, నిమ్మల రామానాయుడు ఇవాళ(సోమవారం) సందర్శించారు.
Read more...

AP TET Results : సోమవారం ఉదయం మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా టెట్ ఫలితాలు విడుదల

AP TET : ఏపీ టెట్ - 2024 ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. టెట్ ఫలితాల్లో 50.79 శాతం మంది అర్హత సాధించారు.
Read more...