Browsing Tag

Viral

Sakshi Malik : దశాబ్ద కాలం నుంచి బ్రీజ్ బుసాన్ తో లైంగిక వేధింపులకు ఇబ్బంది పడ్డాను

Sakshi Malik : రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ సింగ్ చేతిలో తాను దశాబ్ద కాలానికి పైగా లైంగిక వేధింపులకు గురైనట్టు రెజ్లర్ సాక్షి మాలిక్ సంచలన విషయాలను వెల్లడించింది.
Read more...

Minister Ram Mohan Naidu : ప్రపంచానికే డ్రోన్ హబ్ గా ఏపీ – కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Ram Mohan Naidu : దేశంలో మొదటిసారి డ్రోన్ సమ్మిట్ ఢిల్లీ బయట జరుగుతోందని కేంద్రం పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.
Read more...

Bangalore News : కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు హైకోర్టులో చుక్కెదురు

Bangalore News : మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు మరోసారి హైకోర్టులో చుక్కెదురయ్యింది. లైంగిక దాడులకు సంబంధించి మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ మూడు కేసులలో దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌లను కొట్టివేస్తూ హైకోర్టు ధర్మాసనం సోమవారం ఆదేశించింది.
Read more...

Jharkhand Elections : ఆపరేషన్ హేమంత్ సోరెన్ తో మారుతున్న ఊహాగానాలు..

Jharkhand : హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరంటూ ఎన్నికల ముందు వరకు ప్రచారం సాగింది. పోలింగ్ తర్వాత సర్వే సంస్థలు సైతం కాంగ్రెస్ గెలుపు పక్కా అంటూ అంచనాలు వెల్లడించాయి.
Read more...

AP Deputy CM : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సిట్ కోర్టు నుంచి నోటీసులు

AP Deputy CM : తిరుమల శ్రీవారి లడ్డూలో ఉపయోగించే కల్తీ నెయ్యి అంశం ఇంకా కాకరేపుతూనే ఉంది. పంది కొవ్వు ఉపయోగించారని తెలిసి శ్రీవారి భక్తులు ఆందోళనకు గురయ్యారు.
Read more...

KTR : కాంగ్రెస్, బీజేపీ నేతల రహస్య ఒప్పందాలు బయటకు వస్తాయి

KTR : సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్‌లు రహస్య మిత్రులని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంచలన ఆరోపణలు చేశారు.
Read more...

MP Eatala Rajender : హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకునేది లేదు

Eatala Rajender : సోమవారం ఉదయం గవర్నర్‌‌ జిష్ణుదేవ్ వర్మను కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ముత్యాలమ్మ గుడిపై జరిగిన దాడి ఘటనపై ఫిర్యాదు చేశారు.
Read more...

CJI : అయోధ్య రామమందిర కేసుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జస్టిస్ చంద్రచూడ్

CJI : దేశ చరిత్రలో ఒక వివాదం శతాబ్దానికిపైగా నానుతూ వచ్చింది. చివరకు దేశ అత్యున్నత ధర్మాసనం తీర్పుతో సద్దుమణిగింది.
Read more...

Honey Trap Case : హనీ ట్రాప్ కేసులో ఆ అటవీశాఖ అధికారి కూడా ఉన్నట్లు అనుమానాలు

Honey Trap : విశాఖ హనీ ట్రాప్ కేసులో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. హనీ ట్రాప్ కేసులో అటవీ శాఖ అధికారి వేణురెడ్డికి సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read more...