Browsing Tag

Viral

MP Eatala Rajender : పోచంపల్లి మన్సూరాబాద్ పాట రోడ్డు తెరిపించే బాధ్యత నాది

Eatala Rajender : విజయవాడ జాతీయ రహదారిపైన ఉన్న ట్రాఫిక్‌ను అదిగమించేందుకు పోచంపల్లి- మన్సూరాబాద్‌ వరకు ఉన్న పాత రోడ్డు తెరిపించే బాధ్యత నాదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు.
Read more...

Jammu-PDP : జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటుకు వారి మద్దతుపై స్పష్టత ఇచ్చిన పీడీపీ పార్టీ

Jammu : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కొద్ది గంటల్లోనే వెలువడనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Read more...

AP Govt : మాజీ సిఐడి చీఫ్ పీవీ సునీల్ కుమార్ పై ఏపీ సర్కార్ కీలక చర్యలు

AP Govt : వెయిటింగ్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పీవీ సునీల్ కుమార్‌పై ఛార్జెస్ ప్రేమ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Read more...

Amit Shah : సీఎంలతో సమావేశం అనంతరం మావోయిస్టుల పై షా సంచలన వ్యాఖ్యలు

Amit Shah : హింస మార్గంలో ఏం సాధించలేమని.. జన జీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు.
Read more...

Minister Kiren Rijiju : ముస్లింలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుంది

Kiren Rijiju : కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ముస్లింలను ఏమారుస్తూ హిందువుల్లో చీలికలు తెచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
Read more...

CPI Narayana : అమిత్ షా సమావేశం పై తీవ్ర ఆరోపణలు చేసిన సీపీఐ నారాయణ

CPI Narayana : వామపక్ష తీవ్రవాదంపై కేంద్రమంత్రి అమిత్‌ షా అధ్యక్షతన జరుగుతున్న సమావేశంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more...

Ratan Tata : తన ఆరోగ్యం పట్ల వస్తున్న వార్తలపై స్పందించిన రతన్ టాటా

Ratan Tata : దేశంలో ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని వార్తలు వచ్చాయి. రక్తపోటు తగ్గిన నేపథ్యంలో ICUలో నిపుణుల బృందం ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తోందని వెలుగులోకి వచ్చింది.
Read more...

Minister Lokesh : యువగళం పాదయాత్రలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తాం

Minister Lokesh : యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసేందుకు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
Read more...

YS Jagan : ఏపీ మాజీ సీఎం జగన్ పుంగనూరు పర్యటన రద్దు

YS Jagan : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుంగనూరు పర్యటన రద్దు అయ్యింది. పుంగనూరులో చిన్నారిని కిడ్నాప్ చేసి ఆపై దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.
Read more...