Browsing Tag

Viral

Arvind Kejriwal : ‘జనతా కి అదాలత్’ కార్యక్రమంలో మోదీకి సవాల్ విసిరిన కేజ్రీవాల్

Arvind Kejriwal  : 'జనతా కీ అదాలత్' కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు.
Read more...

Jharkhand Ex CM : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన జార్ఖండ్ మాజీ సీఎం చంపయి సోరెన్

Jharkhand Ex CM : జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి చంపయి సోరెన్ ఆస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. చక్కెర శాతం తగ్గడంతో ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని ఆసుపత్రి జీఎం డాక్టర్ సుధీర్ రాయ్ తెలిపారు.
Read more...

CM Chandrababu Naidu : పుంగనూరు బాలిక కుటుంబంతో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పిన సీఎం

CM Chandrababu : పుంగనూరులో ఆస్పియా(7) అనే చిన్నారిని హత్య చేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో పడేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Read more...

Home Minister Shah : మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంమంత్రి కీలక సమీక్ష

Home Minister : కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో రేపు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు.
Read more...

CM Chandrababu : తిరుమల వీఐపీ దర్శనాలపై సీఎం చంద్రబాబు కీలక సమావేశం

CM Chandrababu : తిరుమల కొండపై ఇకనుంచి వీఐపీ దర్శనాలు ఉండవా…? వీఐపీ సంస్కృతికి చెక్‌ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైందా…? అంటే.. అవుననే వినిపిస్తోంది..
Read more...

CM Revanth Reddy : మూసి నిర్వాసితులను ఆదుకునే అంశంపై స్పందించిన సీఎం

CM Revanth Reddy : మూసి నిర్వాసితులను ఆదుకునే అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
Read more...

S Jaishankar : తన పాక్ ప్రయాణం పై వస్తున్న విమర్శలకు స్పందించిన విదేశాంగ మంత్రి

S Jaishankar : ఈనెల 15,16 తేదీల్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం కోసం పాకిస్థాన్ వెళ్తున్న ఢిల్లీ విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ తన పర్యటనలో దాయాది దేశంతో ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు ఉండవని తెలిపారు.
Read more...

TG Governor-HYDRA : ‘హైడ్రా’ కు చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ విడుదల చేసిన గవర్నర్…

TG Governor : హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఎసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా)కు అధికారికంగా హైపవర్స్‌ వచ్చేశాయి.
Read more...