Browsing Tag

Viral

WT20 World Cup 2024 : రేపు పాకిస్థాన్ తో తలపడనున్న భారత క్రికెట్ టీమ్

WT20 World Cup : ఐసీసీ టీ20 మహిళల ప్రపంచకప్‌లో భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. నిన్న జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా ఘోర పరాజయం పాలైంది.
Read more...

MP Visveshwar Reddy : ఆ నియోజకవర్గంలో ఎన్ని పార్టీలు వచ్చిన బీజేపీకి తిరుగులేదు

MP Visveshwar Reddy : మహేశ్వరం నియోజకర్గంలో బీజేపీ తిరుగులేని శక్తిగా అవతరించిందని, భవిష్యత్‌లో ఇక్కడ ఏ ఎన్నికలు జరిగినా కాషాయ జెండా రెపరెపలాడడం ఖాయమని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.
Read more...

CM Chandrababu : తిరుమల ఆలయంలో గోవిందా నామాలు తప్ప ఇంకేం వినిపించకూడదు

CM Chandrababu : తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక సూచనలు చేశారు.
Read more...

Burkina Faso : పశ్చిమ ఆఫ్రికాలో గంటల వ్యవధిలో 600 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు

Burkina Faso : పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసో లో అత్యంత పాశవిక ఘటన జరిగింది. బర్సాలోగో పట్టణంలో ఉగ్రవాదులు కిరాతకానికి పాల్పడ్డారు.
Read more...

MP DK Aruna : కాంగ్రెస్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ

DK Aruna : తెలంగాణలో ఓ నియంత ప్రభుత్వం పోయి మరో నియంత ప్రభుత్వం రాజ్యమేలుతోందని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ అన్నారు, చార్మినార్‌ వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు.
Read more...

PM Kisan : రైతన్నల ఖాతాల్లో నేడు 18వ విడత పీఎం కిసాన్ డబ్బులు

PM Kisan : కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. రైతన్నలకు వ్యవసాయ పెట్టుబడి సాయం అందించే పీఎం-కిసాన్‌ పథకం 18వ విడత నిధులు రూ.20 వేల కోట్లు శనివారం విడుదల కానున్నాయి.
Read more...

IAF Amar Preet Singh : లద్ధాఖ్ సెక్టార్ లో మౌలిక వసతుల నిర్మాణం పై వేగం పెంచిన చైనా

Amar Preet Singh : వాస్తవాధీన రేఖ వెంబడి, ముఖ్యంగా లద్దాఖ్ సెక్టార్‌లో చైనా వేగంగా మౌలిక వసతులు, నిర్మాణాలు చేపడుతోందని వాయిసేన చీఫ్, ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ శుక్రవారంనాడు తెలిపారు.
Read more...

Pawan Kalyan-Udhayanidhi : సనాతన దర్మం కోసం ఇద్దరు డిప్యూటీ సీఎంల మధ్య కొనసాగుతున్న వార్

Pawan Kalyan : సనాతన ధర్మం పరిరక్షణ కోసం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించిన డిక్లరేషన్ దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
Read more...

S Jaishankar : ఇస్లామాబాద్ షాంగై సమావేశానికి భారత విదేశాంగ మంత్రి

S Jaishankar  : ఇస్లామాబాద్‌లో జరగనున్న షాంఘే కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో పాల్గొనేందుకు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ పాకిస్థాన్ వెళ్తున్నారు
Read more...