Browsing Tag

YS Jagan Mohan Reddy

YS Sunitha: వివేకా హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో సునీత మరో పిటిషన్

YS Sunitha : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తండ్రి హత్య కేసు విచారణపై వివేకా కూతురు సునీత తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసారు.
Read more...

Marri Rajasekhar: జగన్‌ వైఖరి, మోసం వల్లే ఆ పార్టీకి రాజీనామా చేసాను – మర్రి రాజశేఖర్

Marri Rajasekhar : వైసీపీ అధినేత జగన్‌ వైఖరి, మోసం వల్లే ఆ పార్టీకి రాజీనామా చేసానని... త్వరలో టీడీపీలో చేరుతున్నట్లు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ స్పష్టం చేసారు.
Read more...

Minister Nara Lokesh: జగన్ ఆంధ్రా సద్దాం హుస్సేన్ – మంత్రి నారా లోకేష్

Nara Lokesh : వైసీసీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనను తాను ఏపీ సద్దాం హుస్సేన్ గా ఊహించుకున్నారంటూ... మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
Read more...

Marri Rajasekhar: వైసీపీకు బిగ్ షాక్‌ ! ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌ రాజీనామా !

Marri Rajasekhar: వైసీపీకు బిగ్ షాక్‌ తగిలింది. పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌... తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
Read more...

YV Subba Reddy: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇంట విషాదం

YV Subba Reddy : వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వైవీ తల్లి యర్రం పిచ్చమ్మ(85) సోమవారం తుదిశ్వాస విడిచారు.
Read more...

Watchman Ranganna: వాచ్‌మెన్‌ రంగన్న మృతిపై ఆయన భార్య షాకింగ్ కామెంట్స్

Watchman Ranganna : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న వాచ్‌మెన్‌ రంగన్న మృతిపై ఆయన భార్య సుశీలమ్మ సంచలన వ్యాఖ్యలు చేసారు.
Read more...

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్‌మెన్‌ రంగన్న మృతి

YS Viveka : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్‌మెన్‌ రంగన్న.... అనారోగ్యంతో కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు.
Read more...

Payyavula Keshav: వైసీపీ సమాజానికి హానీకరం – మంత్రి పయ్యావుల కేశవ్

Payyavula Keshav : వైసీపీ సమాజానికి హానీకరం అంటూ పదే పదే చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందంటూ ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
Read more...