Deepika Pilli : కేరళ లో దీపికా పిల్లి అందాల విందు
Deepika Pilli : కేరళ మున్నార్ జలపాతం దగ్గర హాట్ హాట్ గా మెరిసింది దీపికా పిల్లి(Deepika Pilli) . ఈటీవీ పుణ్యమాని ఈ భామ కు యమా క్రేజ్ వచ్చింది. దింతో సోషల్ మీడియా నిత్యం తన అందాలను యువతకు అందిస్తుంది. ఒక పక్క గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంటే ఈ భామ మాత్రం కేరళ అందాలను తిలకిస్తుంది.బాగా చల్లని వాతావరణం లో సిజ్జిలింగ్ హాట్ ఫోజులిచ్చింది ఈ భామ. తాజాగా ఆమె ఫోజులకు కుర్ర కారు మెస్మరైజ్ అవుతున్నారు. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : ‘సెలయేరు పారుతుంటే’ సెన్సేషన్