Pujita Ponnada : బ్లాక్ అండ్ బ్యాక్ ఫోజులతో హాట్ భామ పూజిత పొన్నాడ
Pujitha Hot Trendy Pics
Pujita Ponnada : టాలీవుడ్ లో తెలుగు అందంతో యూత్ లో పిచ్చ ఫాలోయింగ్ సంపాదించింది పూజిత పొన్నాడ(Pujita Ponnada). ఈమె సోషల్ మీడియాలో కూడా యమ యాక్టీవ్‌గా ఉంటుంది. ఎప్పుడూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేయడంతో పాటు.. తన గ్లామర్ షో చేసే హాట్ హాట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ కుర్ర కారుకి హాట్ ఫేవరెట్ గా మారింది. తాజాగా బ్లాక్ టాప్ మీద జీన్స్ వేసుకుని బ్యాక్ ఫోజులిచ్చింది హాట్ భామ పూజిత. ప్రస్తుతం అవి సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
Also Read : మోస్ట్ బ్యూటిఫుల్ గా ప్రియాంక మోహన్ పిక్స్ వైరల్