Payal Rajput : ఒక్క సినిమాతో కుర్రాళ్ళ మనసు దోచేసింది అందాల భామ పాయల్ రాజ్ పుత్(Payal Rajput).. ఈ పేరు వింటే చాలు కుర్రకారుకు చెమటలు పడతాయి. వెండితెరపై ఆమె చేసిన పాత్రలు అలాంటివి మరి. చేసింది తక్కువ చిత్రాలే అయినా బోల్డ్ హీరోయిన్ గా భారీ ఇమేజ్ తెచ్చుకుంది. తాజాగా మంచు విష్ణు తో జిన్నా మూవీ లో సన్నీ లియోన్ తో పాటు నటించింది . ఈ మూవీ ఆశించిన మేర విజయం దక్కలేదు. తాజాగా పాయల్ బబ్లీ గర్ల్ గా అందాలు వడ్డించింది. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also Read : హాట్ ట్రెడిషనల్ లో కళ్యాణి ప్రియదర్శన్ అందాలు