IPL 2023 Retention : ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆట‌గాళ్లు

ఐపీఎల్ వేలం పాట‌పై ఉత్కంఠ

IPL 2023 Retention : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలం పాటకు టైం అయ్యింది. డిసెంబ‌ర్ 23 శుక్ర‌వారం కేర‌ళ లోని కొచ్చిలో ఐపీఎల్ ఆక్ష‌న్ జ‌రుగుతుంది. మ‌ధ్యాహ్నం జ‌రిగే ఈ వేలం పాట‌లో 405 మంది ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేసింది బీసీసీఐ ఐపీఎల్ ప్యాన‌ల్. ఇక వేలం పాట‌కు ముందు 10 ఫ్రాంచైజీలు అట్టి పెట్టుకున్న ప్లేయ‌ర్ల లిస్టును(IPL 2023 Retention) ఇప్ప‌టికే బీసీసీఐకి అంద‌జేసింది. ఫ్రాంచైజీల వారీగా ఆట‌గాళ్లు వివ‌రాలు ఇలా ఉన్నాయి.

పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ లో షారుఖ్ ఖాన్ , బెబ‌యిర్ స్టో , ప్ర‌భ్ సిమ్రాన్ సింగ్, శిఖ‌ర్ ధావ‌న్ , భానుక రాజ‌ప‌క్స‌, రాజ్ బావా, జితేశ్ శ‌ర్మ‌, లివింగ్ స్టోన్ , రిషి ధావ‌న్ , అర్ష్ దీప్ సింగ్ , బ‌ల్తేజ్ సింగ్ , అథ‌ర్వ రైడ్ , నాథ‌న్ ఎల్లీస్ , హ‌ర్పీత్ బ్రార్ , రాహుల్ చాహ‌ర్ ఉన్నారు.

ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టులో టిమ్ డేవిడ్, రోహిత్ శ‌ర్మ‌, తిల‌క్ వ‌ర్మ‌, సూర్య కుమార్ యాద‌వ్ , రోహిత్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్ , ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ , డెవాల్ట్ బ్రేవ్స్ , బుమ్రా, జోఫ్రా ఆర్చ‌ర్ , అర్ష‌ద్ ఖాన్ , కార్తికేయ‌, ఆకాష్ మ‌ధ్వ‌ల్ , షోకిన్ , అర్జున్ టెండూల్క‌ర్ ఆడ‌తారు.

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు టీమ్ లో ప్ర‌భుత దేశాయ్ , ర‌జ‌త్ పాటిదార్ , విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ , అనుజ్ రావ‌త్ , దినేష్ కార్తీక్ , గ్లెన్ మాక్స్ వెల్ , ఫిన్ అలెన్ , వ‌నిందు హ‌స‌రంగ, షాబాజ్ అహ్మ‌ద్ , డేవిడ్ విల్లీ, హ‌ర్ష‌ల్ ప‌టేల్ , క‌ర్ణ్ శ‌ర్మ‌, మ‌హిపాల్ లోమ‌ర్ , హేజిల్ వుడ్ , ఆకాష్ దీప్ , సిద్దార్థ్ కౌష‌ల్ ఉన్నారు.

కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ లో ఆండ్రీ ర‌స్సెల్ , నితీశ్ రాణా , శ్రేయ‌స్ అయ్య‌ర్ , ఉమేష్ యాద‌వ్ , సునీల్ స‌రైన్ , టిమ్ సౌథీ, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి,

హ‌ర్షిత్ రాణా, రింకూ సింగ్ , అనుకుల్ రాయ్ ఆడ‌తారు. ఈసారి భారీగా ఆట‌గాళ్ల‌ను వ‌దులుకుంది.

రాజ‌స్థ‌న్ రాయ‌ల్స్ జ‌ట్టులో య‌శ‌స్వి జైస్వాల్ , సంజూ శాంస‌న్ , హెట్మెయ‌ర్ , ప‌డిక్క‌ల్ , జోస్ బ‌ట్ల‌ర్ , రియాన్ ప‌రాగ్, ధృవ్ జురెల్ , ప్ర‌సిద్ద్ కృష్ణ‌,

మెక్ కాయ్ , ట్రెంట్ బౌల్ట్ , కుల్దీప్ సేన్ , న‌వ‌దీప్ సైనీ, ర‌విచంద్ర‌న్ అశ్విన్ , యుజ్వేంద్ర చాహ‌ల్ , కుల్దీప్ యాద‌వ్ ఉన్నారు.

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ టీమ్ లో ఆయుష్ బదోని, క‌ర‌ణ్ శ‌ర్మ‌, కేఎల్ రాహుల్ , వోహ్రా, డికాక్ , స్టోయినిస్ , గౌత‌మ్ , దీప‌క్ హూడా, కృనాల్ పాండ్యా,

కైల్ మేయ‌ర్స్ , అవేశ్ ఖాన్ , మార్క్ వుడ్ , మ‌యాంక్ యాద‌వ్ , ర‌వి బిష్ణోయ్ , మొహిసిన్ ఖాన్ ఆడ‌తారు.

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టులో మార్క్రామ్ , అబ్దుల్ స‌మ‌ద్ , రాహుల్ త్రిపాఠి, గెన్ ఫిలిప్స్ , మార్కో జాన్స‌న్ , అభిషేక్ శ‌ర్మ‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్ ,

ఫ‌రూఖీ, భువీ, కార్తీక్ త్యాగి, టి. న‌ట‌రాజ‌న్ , ఉమ్రాన్ మాలిక్ ఉన్నారు.

గుజ‌రాత్ టైటాన్స్ టీమ్ లో శుభ్ మాన్ గిల్ , హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్ల‌ర్ , సాయి సుద‌ర్శ‌న్ , అభిన‌వ్ మ‌నోహ‌ర్ , వృద్ది మాన్ సాహా,

రాహుల్ తెవాటియా, మాథ్యూ వేడ్ , విజ‌య్ శంక‌ర్ , ష‌మీ, య‌శ్ ద‌యాల్ , జోసెఫ్ , ప్ర‌దీప్ సాంగ్య‌న్ , న‌ల్కండే, సాయి కిషోర్ , నూర్ అహ్మ‌ద్ ఆడ‌తారు.

చెన్నై సూప‌ర్ కింగ్స్ లో డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ , ధోనీ, అంబ‌టి రాయుడు, సేనాప‌తి, దూమే, మొయిన్ అలీ, రాజ‌వ‌ర్ద‌న్ ,

ప్రిటోరియ‌స్ , ర‌వీంద్ర జ‌డేజా, సాన్ట్ న‌ర్ , తుషార్ దేశ్ పాండే, చౌధనా, చౌద‌న్ కీ ఉన్నారు.

డిల్లీ కాపిట‌ల్స్ జ‌ట్టులో డేవిడ్ వార్న‌ర్ , రిష‌బ్ పంత్ , పృథ్వీ షా, పోవెల్, అక్స‌ర్ ప‌టేల్ , స‌ర్ఫ‌రాజ్ ఖాన్ , మిచెల్ మార్ష్ , నోరెట్జ్ , కుల్దీప్ యాద‌వ్ ఆడ‌తారు.

Also Read : ఐపీఎల్ వేలంలో అంద‌రి క‌ళ్లు వీరి పైనే

Leave A Reply

Your Email Id will not be published!