RGV Slams : బండారూ నీ బండారం బ‌య‌ట పెడ‌తా

గే మూర్తీ అంటూ కామెంట్స్

RGV Slams : గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ రెచ్చి పోయారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న నిప్పులు చెరిగారు. టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తిపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఒరేయ్ బంగారు గే మూర్తీ అంటూ సంబంధించారు. ఆపై మ‌గ‌వాళ్ల బ‌ట్టలు విప్పేందుకు ఉవ్విళ్లూరుతున్న హోమో సెక్సువ‌ల్ వా రా అంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు ఆర్జీవీ.

RGV Slams TDP MLA

ఆగ‌స్టు 15న ఉద‌యం 11 గంట‌ల‌కు వ్యూహం టీజ‌ర్ రిలీజ్ చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు. అది చూసి నువ్వే నీ ప్యాంట్ విప్పుకోవ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు ఆర్జీవీ. నేను గేదెనైతే నువ్వు ఊర పందివి రా అంటూ రెచ్చి పోయారు ఆర్జీవీ. నీకే నేను ఖ‌బ‌డ్దార్ చెబుతున్నానంటూ నిప్పులు చెరిగారు రామ్ గోపాల్ వ‌ర్మ‌.

ఇదిలా ఉండ‌గా మాజీ ఎమ్మెల్యే బండారు స‌త్య నారాయ‌ణ మూర్తి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఆర్జీవీ(RGV) మీద‌. అన‌రాని మాట‌లు అన్నారు. ఆ తర్వాత తేల్చుకుంటానంటూ ఫైర్ అయ్యారు. దీనిపై తీవ్రంగా స్పందించారు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఎవ‌రి స‌త్తా ఏమిటో త్వ‌ర‌లోనే తేలుతుంద‌న్నారు. ఇంకోసారి ఇలాగే నోరు పారేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు ఆర్జీవీ. మొత్తంగా టీడీపీ వ‌ర్సెస్ రామ్ గోపాల్ వ‌ర్మ గా మారి పోయింది ప్ర‌స్తుతం.

Also Read : RGV Devineni Uma : దేవినేని ఉమపై ఆర్జీవీ సెటైర్

Leave A Reply

Your Email Id will not be published!