Aarya Walvekar : ఆర్యా వాల్వేక‌ర్ మిస్ ఇండియా యుఎస్ విజేత

18 ఏళ్ల ప్ర‌వాస భార‌తీయురాలి అరుదైన ఘ‌న‌త

Aarya Walvekar : అమెరికా లోని న్యూజెర్సీలో జ‌రిగిన వార్షిక పోటీల్లో 18 ఏళ్ల భార‌తీయ అమెరిక‌న్ ఆర్య వాల్వేక‌ర్(Aarya Walvekar)  మిస్ ఇండియా యుఎస్ఏ 2022 కిరీటాన్ని పొందారు.

వ‌ర‌ల్డ్ వైడ్ లో పాల్గొనేందుకు వ‌చ్చే ఏడాది ప్రారంభంలో ముంబైకి వ‌చ్చేందుకు టికెట్ అందుకున్నారు. ఇదిలా ఉండ‌గా మిస్ యుఎస్ఏ 2022 విజేత‌గా నిలిచింది.

కాగా ఈ అందాల పోటీకి 40 ఏళ్లు పూర్త‌య్యాయి. వెండి తెర‌పై న‌న్ను నేను చూడ‌టం, సినిమాలు, టీవీల‌లో ప‌ని చేయ‌డం త‌న చిన్న‌నాటి క‌ల అని వ‌ర్ధ‌మాన న‌టి అయిన ఆర్య వాల్వేక‌ర్ స్ప‌ష్టం చేశారు.

అయితే భార‌త దేశం వెలుపల ఎక్కువ కాలం న‌డుస్తున్న భార‌తీయ పోటీ. ఆర్య వాల్వేక‌ర్ వ‌ర్జీనియాలోని బ్రియార్ వుడ్స్ హైస్కూల్ లో సీనియ‌ర్ .

టెడెక్స్ యూత్ బ్రియార్ వుడ్స్ ప్ర‌కాంర 18 ఏళ్ల మానసిక ఆరోగ్యం, ప్ర‌తి ప‌రిమాణ క‌ద‌లిక‌లో బాడీ పాజిటివిటీ కోసం ఉద్వేగ భ‌రిత‌మైన న్యాయ‌వాది కూడా. ఆమె అనేక అవ‌గాహ‌న ప్ర‌చారాల‌ను చేప‌ట్టింది.

ఆరోగ్య‌క‌ర‌మైన పునరాలోచ‌న పై టెడెక్స్ వేదిక‌గా ప్ర‌సంగించింది. ఇదే కాకుండా ఆర్యా వాల్వేక‌ర్ యుఫ‌రియా డ్యాన్స్ స్టూడియో కూడా నిర్వ‌హిస్తోంది.

ఇందులో స్థానిక పిల్ల‌ల‌కు స‌ర‌స‌మైన నృత్య పాఠాల‌ను అందించే చిన్న వ్యాపారం. అంతే కాకుండా అతి చిన్న వ‌య‌స్సులో పాఠ‌శాల‌, క‌మ్యూనిటీ థియేట‌ర్ లో పాల్గొన్నారు.

స్థానిక పిల్ల‌ల నాట‌కాల‌కు ద‌ర్శ‌కుడిగా స్వ‌చ్చ‌ధంగా ప‌ని చేశారు. హాబీల ప‌రంగా ఆర్యా మాల్వేక‌ర్ కు కొత్త ప్ర‌దేశాల‌ను అన్వేషించ‌డం, సంద‌ర్శించ‌డం.

అంతే కాదు వంట చేయ‌డం, చ‌ర్చ‌లు చేయ‌డం. 30 యుఎస్ రాష్ట్రాల‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న 74 మంది పోటీదారులు మూడు వేర్వేరు పోటీల‌లో పాల్గొన్నారు.

Also Read : హాకీలో భార‌త మ‌హిళా జ‌ట్టుకు కాంస్యం

Leave A Reply

Your Email Id will not be published!