#PoetryContest : అఖిలాశ జాతీయ కవితా పురస్కారం-2021
Poetry Contest : ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కవులు తమ కవితా సంపుటాలను అఖిలాశ జాతీయ పురస్కారం-2021 కొరకు వచన కవితా సంపుటాలు ఆహ్వానిస్తున్నారు నిర్వాహకులు . ఈ ఏడాది నుండే “అఖిలాశ జాతీయపురస్కారం” నిర్ణయం
Poetry Contest : ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కవులు తమ కవితా సంపుటాలను అఖిలాశ జాతీయ పురస్కారం-2021 కొరకు వచన కవితా సంపుటాలు ఆహ్వానిస్తున్నారు నిర్వాహకులు . ఈ ఏడాది నుండే “అఖిలాశ జాతీయపురస్కారం” నిర్ణయం అందచేస్తున్నామని ఓ ప్రకటనలో తెలిపారు.2020 డిసెంబర్ వరకు ముద్రించబడిన కవితా సంపుటాలు పోటీకి అర్హమైనవని రచయితలు తమ కవితా సంపుటాలు క్రింది చిరునామాకు ఏప్రిల్.15.2021 లోగా పంపించాలని కోరారు.
రచయితలు వచన కవితలు మాత్రమే పంపాల్సి ఉంటుంది. ప్రతి రచయిత ముద్రించిన కవితా సంపుటాలను ఎన్నయినా పంపవచ్చు. ప్రతి రచన నాలుగు ప్రతులు పంపాలి. అనువాద కవితా సంపుటాలు కూడా పోటీకి అర్హమైనవే. విజేతకు రూ.10000 లు నగదు బహుమతితో పాటు జ్ఞాపికను అందించనున్నట్టు నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.
కవితా సంపుటాలు పంపవలసిన చిరునామాTAKKEDASILA JOHNY, NO:9,CHENNA KESHAVA NILAYA, VENKATAPURA 6TH CROSS, KORAMANGALA 1ST BLOCK, OPPOSITE ARYAS BAKERY, BENGALURU-560034, KARNATAKA, INDIA, 7259511956, 9491977190

No comment allowed please