Browsing Category

Comment

DY Chandrachud Comment : దేశం చూపు చంద్ర‌చూడ్ వైపు

భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానానికి అత్యున్న‌త ప‌ద‌విగా భావించే ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ప‌ద‌విలో 50వ చీఫ్ జ‌స్టిస్ గా కొలువు తీర‌నున్నారు ధ‌నంజ‌య య‌శ్వంత్ చంద్ర‌చూడ్. యావ‌త్ భార‌త‌మంతా ఆయ‌న వైపు చూస్తోంది. ఎందుకంటే న్యాయం అన్న‌ది ఇప్పుడు…
Read more...

Mulayam Singh Yadav Comment : ములాయం రాజ‌కీయ దిగ్గ‌జం

భార‌త దేశ రాజ‌కీయాల‌లో ఒక శ‌కం ముగిసింది. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన సోష‌లిస్టు నాయ‌కుడిగా పేరొందిన ఉత్త‌ర ప్ర‌దేశ్ కు చెందిన ములాయం సింగ్ యాద‌వ్ ఇక సెల‌వంటూ వెళ్లి పోయారు. 82 ఏళ్లు బ‌తికారు. ఒక ర‌కంగా ప్ర‌జ‌ల గొంతుక‌గా ఉన్నారు.…
Read more...

Rahul Gandhi Yatra Comment : కాంగ్రెస్ శ్రేణుల్లో యాత్ర జోష్

భార‌త దేశ రాజ‌కీయ రంగం పెను కుదుపుల‌కు, మార్పుల‌కు లోన‌వుతూ వ‌స్తోంది. భార‌తీయ జ‌న‌తా పార్టీ పూర్తిగా త‌మ ముందు న‌రేంద్ర మోదీని పెట్టుకుని అడుగులు వేస్తోంది. కాషాయానికి బ‌లం చేకూర్చేలా దాని అనుబంధ సంస్థ‌లు కీల‌క పాత్ర పోషిస్తున్నాయి. ఈ…
Read more...

Congress Chief Comment : కౌన్ బ‌నేగా కాంగ్రెస్ చీఫ్

రోజులు ద‌గ్గ‌ర ప‌డుతున్నాయి. సుదీర్ఘ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీకి ఎవ‌రు అధ్య‌క్షుడు అవుతార‌నేది త్వ‌ర‌లో తేల‌నుంది. మిగిలింది ఇద్ద‌రే అయినా వెనుక ఉండి న‌డుపుతున్న‌ది , న‌డిపిస్తున్న‌ది ఎవ‌ర‌నేది ఎవ‌రికీ అంతు చిక్క‌ని ప్ర‌శ్నగా…
Read more...

Hindu Row Chola Comment : త‌మిళ గ‌ళం హిందూ వివాదం

స‌మున్న‌త భార‌త దేశంలో లెక్క‌లేన‌న్ని కులాలు, మ‌తాలు, ప్రాంతాలు, భాష‌ల‌కు పెట్టింది పేరు. ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని విధంగా భిన్న‌త్వంలో ఏక‌త్వం అన్న భావ‌న కొన‌సాగుతోంది. భాషాభిమానం అన్న‌ది త‌మిళ‌నాడులో ఉన్నంత ఎక్క‌డా లేద‌న్న‌ది వాస్త‌వం.…
Read more...

RSS Comment : ద‌త్తాత్రేయ విమ‌ర్శ భ‌గ‌వ‌త్ ప్ర‌శంస‌

దేశంలో రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. భార‌తీయ జ‌న‌తా పార్టీకి పునాది రాళ్ల‌ను వేసింది ఈ సంస్థే. కాషాయ సంస్థ‌ల్లో కీల‌క‌మైన పాత్ర పోషిస్తూ వ‌స్తోంది. మోదీ నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్పాటై ఎనిమిది…
Read more...

BRS Party Comment : కేసీఆర్ క‌లలు గులాబీ రెప‌రెప‌లు

ఇవాళ దేశ వ్యాప్తంగా విజ‌య ద‌శ‌మి పండుగ‌. జాతీయ రాజ‌కీయాల‌లో మ‌రో కొత్త రాజ‌కీయ పార్టీ అవ‌త‌రించింది. అసాధాన్యాన్ని సుసాధ్యం చేసిన అరుదైన నాయ‌కుడిగా పేరొందారు క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు. ఈ పేరు కంటే కేసీఆర్ అంటే దేశంలో ప్ర‌తి ఒక్క‌రికీ…
Read more...

Election Commission Comment : 75 ఏళ్ల‌కు మేల్కొన్న ఈసీ

ఎట్ట‌కేల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం మేల్కొంది. అది 75 ఏళ్ల‌యింది దేశానికి స్వ‌తంత్రం వ‌చ్చి. ఏ దేశంలోనైనా ప్ర‌భుత్వానికి మూల స్తంభం ఎన్నిక‌ల సంఘం. స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌లిగిన సంస్థ ఇది. దీనికి రాజ్యాంగ ప‌రంగా అత్యుత్త‌మ‌మైన అధికారాలు ఉంటాయి.…
Read more...

Lakhimpur Kheri Comment : అంద‌ని న్యాయం ఎవ‌రికి చుట్టం

ఈ దేశంలో చ‌ట్టం కొంద‌రికి చుట్టంగా ప‌ని చేస్తోంది. అంద‌రికీ స‌మ న్యాయం అందించాల్సిన స‌ర్వోన్న‌త న్యాయ స్థానం స‌రైన రీతిలో వ్య‌వ‌హ‌రించ లేద‌నే ఆరోణ‌లు ఎదుర్కొంటోంది. ప్ర‌ధానంగా ప్ర‌పంచ వ్యాప్తంగా క‌దిలించిన ఉద్యమం. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు…
Read more...

Lal Bahadur Shastri Comment : శాస్త్రి ప్ర‌స్థానం ప్రాతః స్మ‌ర‌ణీయం

దేశానికి దిశా నిర్దేశం చేసిన నాయ‌కుల‌లో అరుదైన నాయ‌కుడు మాజీ ప్ర‌ధాన మంత్రి లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి. అక్టోబ‌ర్ 2 గుర్తుంచు కోద‌గిన తేదీల‌లో ఇద్ద‌రు మ‌హానుభావులు పుట్టారు. వారిలో ఒక‌రు మోహ‌న్ దాస్ క‌ర‌మ్ చంద్ గాంధీ కాగా మ‌రొక‌రు శాస్త్రి.…
Read more...