Browsing Category

Devotional

Devotional

G Seetha Ranjith Reddy : సామాన్య భ‌క్తుల‌కు సేవ‌లందిస్తా

G Seetha Ranjith Reddy : టీటీడీ పాల‌క మండ‌లి స‌భ్యురాలిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన అనంత‌రం గ‌డ్డం సీతా రంజిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. క‌లియుగ వైకుంఠ వాసుడు , దేవ దేవుడు శ్రీ‌నివాసుడికి సేవ చేసేందుకు అవ‌కాశం ద‌క్క‌డం పూర్వ జ‌న్మ సుకృత‌మ‌ని…
Read more...

TTD Board Members : టీటీడీ స‌భ్యులుగా ప్ర‌మాణం

TTD Board Members : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ధర్మ క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులుగా ముగ్గురు ప్ర‌మాణ స్వీకారం చేశారు. స‌భ్యులుగా సీతా రెడ్డి, విశ్వ నాథ రెడ్డి, స‌త్య నారాయ‌ణ శ్రీ‌వారి ఆల‌యంలో ప్ర‌మాణ స్వీకారం చేశారు.
Read more...

TTD Chairman : వ‌స‌తుల క‌ల్ప‌న‌పై భూమ‌న ఆరా

TTD Chairman : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించాక భ‌క్తుల వ‌స‌తుల క‌ల్ప‌న‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు.
Read more...

TTD Chairman : వినాయ‌క నిమ‌జ్జ‌నం సంపూర్ణ స‌హ‌కారం

TTD Chairman : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తిరుప‌తి న‌గ‌రంలో ఆధ్యాత్మిక వాతావ‌ర‌ణంలో జ‌రిగే వినాయ‌క నిమ‌జ్జ‌నం కార్య‌క్ర‌మానికి టీటీడీ సంపూర్ణ స‌హ‌కారం అందిస్తుంద‌న్నారు.
Read more...

TTD EO : బ్ర‌హ్మోత్స‌వాల‌కు స‌హ‌క‌రించండి

TTD EO : తిరుమ‌ల‌లో శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఇందుకు సంబంధించి టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌న్ లో స‌మీక్ష చేప‌ట్టారు.
Read more...

Chinna Jeeyar Swamy KCR : సీతారామ ఆల‌య‌ పునః ప్రతిష్ఠ‌

Chinna Jeeyar Swamy KCR : నిన్న‌టి దాకా ఎడ మొహం పెడ మొహంగా ఉంటూ వ‌చ్చిన జ‌గద్గురు శ్రీ‌శ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జీయ‌ర్ స్వామీ..సీఎం కేసీఆర్ మ‌ధ్య మ‌ళ్లీ స‌యోధ్య కుదిరిందా.
Read more...

Simhadri Appanna : సింహాద్రి అప్ప‌న్న‌కు పుష్పార్చ‌న‌

Simhadri Appanna : శ్రీ‌శ్రీ‌శ్రీ సింహాచ‌లం వ‌ర‌హ ల్మీ న‌ర‌సింహ్మ వారికి 108 బంగారు సంపెంగ‌ల‌తో స్వ‌ర్ణ పుష్పార్చ‌న ఘ‌నంగా నిర్వ‌హించారు. ఆల‌య వైదిక సిబ్బంది ఆధ్వ‌ర్యంలో శాస్త్రోక్తంగా జ‌రిపించారు.
Read more...

Tirumala Rush : తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ

Tirumala Rush : పుణ్య క్షేత్ర‌మైన తిరుమ‌లకు భ‌క్తులు పోటెత్తారు. తిరుమ‌ల గిరులు భ‌క్తులతో నిండి పోయాయి. గోవిందా గోవిందా , అనాధ ర‌క్ష‌క గోవిందా, ఆప‌ద మొక్కుల వాడా గోవిందా అంటూ గోవింద నామ స్మ‌ర‌ణ‌తో భ‌క్తులు హోరెత్తించారు.
Read more...

Tirumala Hundi : శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.05 కోట్లు

Tirumala Hundi : కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామికి పేరుంది. చిన్నారుల నుంచి పెద్ద‌ల దాకా తిరుమ‌ల బాట ప‌ట్టారు. గ‌త కొన్ని నెల‌లుగా కంటిన్యూగా స్వామి వారి ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు పోటెత్తుతున్నారు.
Read more...

Snapana Tirumanjanam : తిరుమ‌ల‌లో ముగిసిన ప‌విత్రోత్స‌వం

Snapana Tirumanjanam : ప‌విత్ర‌మైన పుణ్య క్షేత్రం తిరుమ‌ల‌లో భ‌క్తుల కోలాహ‌లం కొన‌సాగుతోంది. తిరుమ‌ల ఆల‌యంలో వార్షిక ప‌విత్రోత్స‌వాలు నిర్వ‌హించారు. మంగ‌ళ‌వారం ఘ‌నంగా ఉత్స‌వాలు ముగిశాయి.
Read more...