Breaking
- స్పీకర్ పై ఎమ్మెల్సీల కామెంట్స్ దారుణం
- ఓబీసీల కోసం తమిళనాడు అసెంబ్లీలో కీలక తీర్మానం
- పండుగ సీజన్ అమ్మకాలు రూ. 1.5 లక్షల కోట్లు
- ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ ఎన్నికలపై దావా
- తమిళనాడులో టీవీకే వర్సెస్ డీఎంకే, అన్నాడీఎంకే
- బీజేపీ కార్యాలయాలు పరిష్కార కేంద్రాలు
- హైకోర్టు న్యాయమూర్తితో సక్సేనా ప్రమాణ స్వీకారం
- తన బాడీ లాంగ్వేజ్ పై సీఎం విజయ్ కామెంట్స్
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీల తీరుపై అసెంబ్లీలో తీర్మానం
- క్రమశిక్షణే విజయానికి కీలకం : మహమ్మద్ అజారుద్దీన్
Browsing Category
Devotional
Devotional
Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ 4.08 కోట్లు
Tirumala Rush : కలియుగ దైవంగా, కోరిన కోర్కెలు తీర్చే దేవ దేవుడిగా పేరు పొందిన తిరుమల పుణ్య క్షేత్రానికి భక్తుల రద్దీ యథావిధిగా కొనసాగుతూనే ఉంది. భక్తుల సంఖ్య పెరిగింది.
Read more...
Read more...
TTD EO AV Dharma Reddy : తాళపత్ర పరిశోధన సంస్థ ఎదగాలి
TTD EO AV Dharma Reddy : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో భక్తుల కోసం ఎన్నో కార్యక్రమాలను చేపడుతోంది. ప్రత్యేకించి విద్య, వైద్యం, వైదిక విజ్ఞానంపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది.
Read more...
Read more...
Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.90 కోట్లు
Tirumala Rush : పుణ్య క్షేత్రం తిరుమలలో కొలువై ఉన్న శ్రీనివాసుడిని, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించు కునేందుకు భక్తులు బారులు తీరారు. రోజు రోజుకు భక్తుల సంఖ్య శ్రీవారిని దర్శించుకునే వారి సంఖ్య పెరుగుతోందే తప్పా తగ్గడం లేదు.
Read more...
Read more...
TTD Chairman : సామాన్య భక్తుడే నా తొలి ప్రాధాన్యత
TTD Chairman : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. స్వామి అనుగ్రహం వల్లనే తనకు ఈ అరుదైన పదవి దక్కిందన్నారు.
Read more...
Read more...
Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ
Tirumala Rush : కలియుగ దైవంగా భావించే తిరుమల పుణ్య క్షేత్రానికి భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గడం లేదు. మొన్న ఒక్క రోజు మాత్రం కాస్తంత తగ్గినట్లు అనిపించినా బుధవారం ఒక్క రోజు ఆ సంఖ్య మరింత పెరిగింది.
Read more...
Read more...
K Annamalai Visit : రమణాశ్రమంలో దివ్యానుభూతి
K Annamalai Visit : తమిళనాడు బీజేపీ స్టేట్ చీఫ్ కె. అన్నామలై పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఆయన పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటున్నారు.
Read more...
Read more...
Daggubati Purandeswari : టీటీడీ రాజకీయ పునరావాసం కాదు
Daggubati Purandeswari : ఏపీ భారతీయ జనతా పార్టీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి నిప్పులు చెరిగారు. ఆమె రాష్ట్ర సర్కార్ పై, ప్రత్యేకించి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more...
Read more...
Bhumana Karunakar Reddy : టీటీడీ చైర్మన్ సేవలు భేష్
Bhumana Karunakar Reddy : తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పని చేసిన వైవీ సుబ్బారెడ్డి అందించిన సేవలు అద్భుతమని, ప్రశంసనీయమని కొనియాడారు తిరుపతి ఎమ్మెల్య, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి.
Read more...
Read more...
Tirumala Rush : తిరుమలకు పోటెత్తిన భక్తజనం
Tirumala Rush : కలియుగ పుణ్య క్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. గత 75 రోజులుగా కనీ విని ఎరుగని రీతిలో భక్తుల తాకిడితో తిరుమల పులకించి పోయింది.
Read more...
Read more...
Bhumana Karunakar Reddy : టీటీడీ చైర్మన్ గా భూమన
Bhumana Karunakar Reddy : అత్యంత ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన చైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నియతులయ్యారు.
Read more...
Read more...