Browsing Category

Devotional

Devotional

Tirumala Devotees : శ్రీ‌వారి ఆదాయం రూ. 3.94 కోట్లు

Tirumala Devotees : పుణ్య క్షేత్రం తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తారు. గ‌త కొన్ని రోజులుగా ఇదే తీరున వ‌స్తున్నారు. స్వామి వారి ద‌ర్శ‌నం కోసం సుదూర ప్రాంతాల నుంచి వ‌స్తుండ‌డంతో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
Read more...

TTD Chairman Bhumana : టీటీడీ ఉద్యోగుల‌కు బంప‌ర్ ఆఫర్

TTD Chairman Bhumana : టీటీడీ ఉద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పారు కొత్త‌గా కొలువు తీరిన టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో ప‌ని చేస్తున్న ప్ర‌తి ఒక్క ఉద్యోగికీ ఇంటి స్థ‌లం ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు.
Read more...

Krishnajyoti Swaroopananda Swamiji : లోక క‌ళ్యాణం కోసం యాగం

Krishnajyoti Swaroopananda Swamiji : ప్ర‌పంచ‌మంతా శ్రీ‌కృష్ణుడి మ‌యం. భ‌గ‌వ‌ద్గీత బోధించిన సారం ఎంతో గొప్ప‌ద‌న్నారు శ్రీ‌కృష్ణ పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ కృష్ణ జ్యోతి స్వ‌రూపానంద స్వామీజీ.
Read more...

TTD Chairman Bhumana : భ‌క్తుల కోసం చేతిక‌ర్ర‌లు – చైర్మ‌న్

TTD Chairman Bhumana : తిరుమ‌ల‌లో ఇటీవ‌ల చోటు చేసుకున్న ఘ‌టన‌ల దృష్ట్యా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి.
Read more...

Leopard TTD : తిరుమ‌ల‌లో మ‌రో చిరుత క‌ల‌క‌లం

Leopard TTD : తిరుమ‌ల న‌డ‌క దారిలో సోమ‌వారం చిరుత క‌ల‌క‌లం సృష్టించింది. న‌డ‌క దారిన స్వామి వారి ద‌ర్శ‌నం కోసం బ‌య‌లు దేరిన భ‌క్తుల‌కు ఉన్న‌ట్టుండి చిరుత త‌మ వైపు రావ‌డం క‌నిపించింది.
Read more...

TTD EO : న‌డ‌క దారిలో మూడు చిరుత‌ల గుర్తింపు – ఈవో

TTD EO : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) కార్య‌నిర్వ‌హ‌ణ అధికారి ఏవీ ధ‌ర్మారెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. సోమ‌వారం తిరుమ‌ల కాలిన‌డ‌క మార్గాన్ని ప‌రిశీలించారు స్వ‌యంగా.
Read more...

Atirudra Yagam : ఘ‌నంగా అతిరుద్ర యాగం ప్రారంభం

Atirudra Yagam : శ్రీ‌కృష్ణ పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ కృష్ణ జ్యోతి స్వ‌రూపానంద స్వామీజీ ఆధ్వ‌ర్యంలో సోమవారం జడ్చ‌ర్లలో 80వ విశ్వ శాంతి మ‌హాయాగ మ‌హోత్సవం అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభ‌మైంది.
Read more...

Tirumala Heavy Rush : పుణ్య క్షేత్రం పోటెత్తిన భ‌క్త‌జ‌నం

Tirumala Heavy Rush : కోరిన కోర్కెలు తీర్చే దేవ దేవుడిగా , క‌లియుగ వైకుంఠ వాసుడిగా వినుతికెక్కిన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌లు కొలువు తీరిన తిరుమ‌ల భ‌క్తుల‌తో నిండి పోయింది.
Read more...

Cheetah TTD : తిరుమ‌ల‌లో ఎట్ట‌కేల‌కు చిక్కిన చిరుత

Cheetah TTD : తిరుమ‌ల అలిపిరి దారి న‌డ‌క‌లో చిన్నారి ల‌క్షిత‌ను చంపిన చిరుత ఎట్ట‌కేల‌కు బోనులో చిక్కింది. రెండు రోజుల కింద‌ట శ్రీ‌నివాసుడిని ద‌ర్శించు కునేందుకు దారి న‌డ‌క‌న వెళుతున్న ల‌క్షిత‌ను దాడి చేసి చంపింది.
Read more...

Tirumala Rush : తిరుమ‌ల‌లో పోటెత్తిన భ‌క్తులు

Tirumala Rush : కోరిన కోర్కెలు తీర్చే దేవ దేవుడిగా వినుతికెక్కిన తిరుమ‌ల పుణ్య క్షేత్రానికి భ‌క్తులు పోటెత్తారు. స్వామికి ప్రీతిపాత్ర‌మైన రోజు శ‌నివారం కావ‌డంతో భారీ ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చారు.
Read more...