Browsing Category

Andhra Pradesh

Andhra Pradesh NEWS

YS Jagan: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైఎస్‌ జగన్‌ సంచలన ట్వీట్‌

YS Jagan : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్‌ నివేదికలను ఉటంకిస్తూ వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ‘ఎక్స్‌’ వేదికగా ట్వీట్‌ చేశారు.
Read more...

CM Chandrababu: ఎగతాళి చేసిన సూపర్ సిక్స్‌ ను సాధ్యం చేసి చూపించాం – సీఎం చంద్రబాబు

CM Chandrababu : వైసీపీ నాయకులు ఎగతాళి చేసిన సూపర్ సిక్స్‌ ను సాధ్యం చేసి చూపించామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
Read more...

Minister Nadendla Manohar: 4 విడతల్లో స్మార్ట్‌ రేషన్‌కార్డుల పంపిణీ – మంత్రి నాదెండ్ల మనోహర్‌

Nadendla Manohar : క్యూఆర్‌ కోడ్‌తో కూడిన స్మార్ట్‌ రేషన్‌కార్డుల్ని ఈ నెల 25 నుంచి నాలుగు విడతల్లో పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.
Read more...

AP Liquor Scam: మాజీమంత్రి నారాయణస్వామిని ప్రశ్నించిన సిట్‌ అధికారులు

AP Liquor Scam : ఏపీ మద్యం కేసులో మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణ స్వామిని పుత్తూరులోని ఆయన నివాసంలో సిట్‌ అధికారులు 6గంటల పాటు ప్రశ్నించారు.
Read more...

MLA Budda Rajasekhar: ఎమ్మెల్యే బుడ్డాను అరెస్ట్‌ చేయాల్సిందే – ఫారెస్ట్‌ అధికారులు

Budda Rajasekha : ఫారెస్ట్‌ అధికారులు, ఉద్యోగులపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ను అరెస్ట్‌ చేసి పదవి నుంచి తొలగించాలని ఫారెస్ట్‌ అసోసియేషన్‌ నాయకులు నిరసన చేపట్టారు.
Read more...

Children: కర్నూలు జిల్లాలో ఘోర విషాదం ! నీటి కుంటలో దిగి ఆరుగురు చిన్నారుల మృతి !

Children : కర్నూలు జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆస్పరి మండలం చిగలి గ్రామంలో నీటి కుంటలో ఈతకు దిగి ఆరుగురు చిన్నారులు మృతి చెందారు.
Read more...