Breaking
- తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సహకరించండి : సీఎం
- ‘అర్నబ్’ తీవ్ర తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- న్యాయమూర్తి నియామకాల్లో ‘ప్రభుత్వ జోక్యం’పై ఆందోళన
- సరస్ మేళా – 2026లో రికార్డు స్థాయిలో అమ్మకాలు
- మహోన్నత మానవుడు మహర్షి వాల్మీకి
- తుపాను ప్రభావం జర భద్రం : సీఎం
- ఘనంగా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కూతురు పెళ్లి
- ‘కిత్తూరు రాణి చెన్నమ్మ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్’గా మారుస్తాం
- బియ్యం సరఫరాలో అవకతవకలపై కేసులు నమోదు
- ఏబీఎన్ రాధాకృష్ణా పక్కింట్లోకి తొంగి చూస్తే ఎలా..?
Browsing Category
Andhra Pradesh
Andhra Pradesh NEWS
ACB Court: ఎస్సైకు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఏసీబీ కోర్టు సంచలన తీర్పు
ACB Court : లంచం తీసుకుంటూ ఏసీబీకు పట్టుబడిన ఎస్సైకు ఏడేళ్ళు జైలు శిక్ష విధిస్తూ.... ఏసీబీ కోర్టు సంచలనం తీర్పు వెల్లడించింది.
Read more...
Read more...
Janasena: విశాఖ వేదికగా ప్రాంరభమైన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు
Janasena : విశాఖ వేదికగా జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు సమావేశాల్లో భాగంగా జనసేన లెజిస్లేటర్ పార్టీ సమావేశం నిర్వహించారు.
Read more...
Read more...
Tirumala: చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబరు 7న శ్రీవారి ఆలయం మూసివేత
Tirumala : చంద్ర గ్రహణం కారణంగా సెప్టెంబరు 7న దాదాపు 12 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్టు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.
Read more...
Read more...
Murder: అనకాపల్లిలో దారుణం ! కన్నతల్లిని హతమార్చిన కుమార్తెలు !
Murder : తల్లి ప్రవర్తనతో మనస్తాపం చెందిన కూతుళ్లు... బాబాయ్‌తో కలిసి ఆమెను హత్య చేసిన ఘటన అనకాపల్లి జిల్లాలో జరిగింది.
Read more...
Read more...
Minister Rajnath Singh: ఉదయగిరి, హిమగిరి నౌకలను నావికాదళంలోనికి ప్రవేశపెట్టిన రక్షణ మంత్రి
Minister Rajnath Singh : ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన నీలగిరి శ్రేణి నౌకలైన ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరిలను జల ప్రవేశం చేసాయి.
Read more...
Read more...
Minister Nadendla Manohar: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించిన మంత్రి నాదెండ్ల
Nadendla Manohar : ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని పౌర సరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు.
Read more...
Read more...
Minister Kinjarapu Atchannaidu: ఎరువులపై రైతులు ఆందోళన చెందవద్దు – మంత్రి అచ్చెన్నాయుడు
Kinjarapu Atchannaidu : రాష్ట్రంలో రైతులకు ఎరువుల కొరత ఉండదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.
Read more...
Read more...
Free Electricity: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్
Free Electricity : వినాయక చవితి పండుగను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Read more...
Read more...
Sena Tho Senani: “సేనతో సేనాని” పేరుతో విశాఖ వేదికగా జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం
Sena Tho Senani : ‘సేనతో సేనాని’ పేరుతో విశాఖ వేదికగా విస్తృత స్థాయి సమావేశాలు జరపాలని నిర్ణయించినట్లు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Read more...
Read more...
Sajjala Ramakrishna Reddy: అవకాశాన్ని ఛాలెంజ్‌గా తీసుకోండి – పార్టీ కార్యదర్శులతో సజ్జల
Sajjala Ramakrishna Reddy : వైఎస్సార్సీపీ పునాదులను బలంగా నిర్మించడంలో క్రియాశీలక పాత్ర పోషించాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.
Read more...
Read more...