Browsing Category

Andhra Pradesh

Andhra Pradesh NEWS

Pawan Kalyan: మండల స్థాయి వరకు పార్టీను మానిటర్ చేస్తా – పవన్ కల్యాణ్

Pawan Kalyan : జనసేన సిద్ధాంత ఆధారిత పార్టీ అని... అందుకే ఆలస్యం అయిన వంద శాతం స్ట్రైక్ రేట్ తో చరిత్ర సృష్టించిందని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
Read more...

Minister Kandula Durgesh: విశాఖలో హరిత హోటల్ ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్

Kandula Durgesh : విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని అప్పుఘర్ వద్ద పర్యాటకుల సౌకర్యార్థం సిద్ధమైన హరిత హోటల్(యాత్రినివాస్) ను మంత్రి దుర్గేష్ ప్రారంభించారు.
Read more...

CM Chandrababu: విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu : విశాఖలో పర్యాటక రంగ అభివృద్ధికి ఏపీ పర్యాటక శాఖ ప్రవేశపెట్టిన హాప్ ఆన్ హాప్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులను బీచ్ రోడ్ లో సీఎం చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు.
Read more...

Minister Nara Lokesh: క్రీడాకారులను ప్రోత్సహించేందుకు 3శాతం స్పోర్ట్స్ కోటా – మంత్రి నారా…

Nara Lokesh : రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికే 3శాతం స్పోర్ట్స్ కోటా అమలు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు.
Read more...

Pawan Kalyan: రుషికొండ ప్యాలెస్ ను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Pawan Kalyan : గత వైసీపీ ప్రభుత్వం రుషికొండలోని టూరిజం భవనాల నిర్మాణం కోసం రూ.453 కోట్ల ప్రజాధనాన్ని వృదాగా ఖర్చు చేశాదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
Read more...

NIA: విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో మరో కీలక నిందితుడు అరెస్ట్‌

NIA : విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో మరో నిందితుడిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. బిహార్‌కు చెందిన ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్ ను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది.
Read more...

ACB Court: ఎస్సై‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఏసీబీ కోర్టు సంచలన తీర్పు

ACB Court : లంచం తీసుకుంటూ ఏసీబీకు పట్టుబడిన ఎస్సైకు ఏడేళ్ళు జైలు శిక్ష విధిస్తూ.... ఏసీబీ కోర్టు సంచలనం తీర్పు వెల్లడించింది.
Read more...

Janasena: విశాఖ వేదికగా ప్రాంరభమైన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు

Janasena : విశాఖ వేదికగా జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు సమావేశాల్లో భాగంగా జనసేన లెజిస్లేటర్ పార్టీ సమావేశం నిర్వహించారు.
Read more...