Browsing Category

Andhra Pradesh

Andhra Pradesh NEWS

వ‌చ్చే ఏడాదిక‌ల్లా వెలిగొంగ ప్రాజెక్టును పూర్తి చేస్తాం

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆరు నూరైనా స‌రే ఎన్ని ఇబ్బందులు వ‌చ్చినా స‌రే నిధుల‌కు కొరత లేద‌ని, ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన మేర‌కు వెలిగొండ ప్రాజెక్టును వ‌చ్చే ఏడాది నాటికి పూర్తి చేస్తామ‌ని అన్నారు. యర్రగొండ…
Read more...

ఫ్రెండ్లీ పోలీసింగ్ మా విధానం : డీజీపీ

ఏపీ డీజీపీ హ‌రీష్ కుమార్ గుప్తా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. చిత్తూరు జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా స‌మీక్ష చేప‌ట్టారు. పోలీసుల‌కు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ విధానం అమ‌లు చేస్తున్నామ‌న్నారు. ప్రజలకు మరింత…
Read more...

ముమ్మాటికీ పెనుకొండ నా జాగీరే : ఎస్. స‌విత‌

ఏపీ బీసీ సంక్షేమ శాఖా మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముమ్మాటికీ పెనుకొండ నా జాగీరేన‌ని అన్నారు. వైసీపీ నేత‌లు చేసిన ఆరోప‌ణ‌లను కొట్టి పారేశారు. గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధిని కూటమి ప్రభుత్వ హయాంలో నియోజక వర్గంలో…
Read more...

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు రుణ‌ప‌డి ఉంటా : లింగ‌మ‌నేని ర‌మేష్

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఎంపీ లింగ‌మ‌నేని ర‌మేష్. గురువారం ఆయ‌న జ‌న‌సేన పార్టీ త‌ర‌పున ఎంపీగా ఎన్నిక‌య్యారు. ఈ సంద‌ర్బంగా రాజ్య‌స‌భ‌లో ప్ర‌మాణ స్వీకారం చేశారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు లింగ‌మ‌నేని…
Read more...

ఏపీని ప‌ర్యాట‌క రంగానికి కేరాఫ్ గా మారుస్తాం

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గురువారం సచివాలయంలో…
Read more...

ఏపీలో గాడి త‌ప్పిన కూట‌మి పాల‌న : జ‌గ‌న్

వైసీపీ అధ్య‌క్షుడు, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో అరాచ‌క పాల‌న సాగుతోంద‌ని మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల‌కు భ‌ద్ర‌త లేకుండా పోయింద‌న్నారు. లా అండ్ ఆర్డ‌ర్ పూర్తిగా దెబ్బ తిన్న‌ద‌ని అన్నారు. ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణ…
Read more...

జులై 10 నుంచి టీడీపీ ఇంటింటికీ ప్రచారం

ఇంటింటికీ ప్రచార కార్యక్రమాన్ని జులై 10వ తేదీ నుంచి ప్రారంభిస్తాం అని ప్ర‌క‌టించారు టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్. సర్ ప్రక్రియ కొనసాగుతున్నందున ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశాం అన్నారు. సర్ ప్రక్రియపై అలసత్యం వద్దు, ప్రతిఓటు…
Read more...

కూటమి బంధం దీర్ఘకాలం కొనసాగుతుంది : లోకేష్

గొడ్డ‌లి పార్టీ నేత‌లు, గ‌త ప్ర‌భుత్వంలో బూతు మంత్రులు కృష్ణా జిల్లా ప‌రువు ఎలా తీశారో, ప్ర‌స్తుతం విష ప్ర‌చారాలు ఎలా చేస్తున్నారో ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల్సిన బాధ్య‌త కేడ‌ర్‌పై ఉంద‌ని తెలుగుదేశం పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా…
Read more...

జ‌గ‌న్ మాట్లాడేవ‌న్నీ అబ‌ద్దాలే : కేశినేని శివ‌నాథ్

టీడీపీ విజ‌య‌వాడ ఎంపీ , ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ కేశినేని శివ‌నాథ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బుధ‌వారం ఆయ‌న బెజ‌వాడ‌లో మీడియాతో మాట్లాడారు. ఆయ‌న మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. త‌ను చేసేవ‌న్నీ…
Read more...

హజ్–2027 యాత్ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోండి

మైనార్టీల‌కు తీపి క‌బురు చెప్పింది ఏపీ స‌ర్కార్. భారత ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని హజ్ కమిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన హజ్–2027 (1448 హిజ్రీ) నోటిఫికేషన్‌ను రాష్ట్రంలోని ముస్లిం సోదర సోదరీమణులు సద్వినియోగం…
Read more...