Browsing Category

International

International NEWS

Imran Khan : ఖాన్ సాబ్ కు సుప్రీంకోర్టు షాక్

పాకిస్తాన్ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు కోలుకోలేని దెబ్బ త‌గిలింది. అవిశ్వాస తీర్మానం చెల్ల‌దంటూ పాకిస్తాన్ నేష‌న‌ల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. దీనిని స‌వాల్ చేస్తూ ప్ర‌తిప‌క్షాలు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాయి. ఈ…
Read more...

Jen Psaki : భార‌త్ పై అమెరికా కామెంట్స్

పెద్ద‌న్న అమెరికా త‌న తీరు మార్చు కోవ‌డం లేదు. మ‌రోసారి భార‌త్ ను ఉద్దేశించి కామెంట్ చేసింది. ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడుల‌కు దిగ‌డం, ఈ విష‌యంలో ఇండియా అనుస‌రిస్తున్న విధానంపై మండి ప‌డుతోంది. మ‌రో వైపు ర‌ష్యాతో స‌త్ సంబంధాలు నెరుపుతోంది…
Read more...

Zelensky Putin : మ‌మ్మ‌ల్ని చంప‌గ‌ల‌రు కానీ గెల‌వ‌లేరు

ఉక్రెయిన్ పై సైనిక చ‌ర్య పేరుతో యుద్దానికి దిగుతున్న ర‌ష్యా పై జెలెన్ స్కీ నిప్పులు చెరిగాడు. మారియుపోల్ లో ర‌ష్యా వేలాది మందిని పొట్ట‌న పెట్టుకుంద‌న్నారు. ఇది న‌ర‌కం. ఇది ప‌దుల సంఖ్య కాద‌ని నాకు తెలుసు. కానీ వేలాది మంది ప్ర‌జ‌లు.…
Read more...

Sri Lanka Crisis : దిగి పోవ‌డం త‌ప్ప దారి లేదు

శ్రీ‌లంక సంక్షోభం మరింత ముదిరింది. ఆక‌లి కేక‌లు, ఆర్త నాదాలు, దాడులు, కాల్పులు, అరెస్ట్ ల ప‌ర్వం కొన‌సాగుతూనే ఉన్న‌ది. అనాలోచిత నిర్ణ‌యాలు, ముందు చూపు లేనిత‌నం ఇప్పుడు ఆ ద్వీప దేశాన్ని నానా తిప్ప‌లు పెడుతోంది. రాజ‌పక్స కుటుంబం కీల‌క…
Read more...

Lioyd Austin : ర‌ష్యాపై భార‌త్ ఆధార ప‌డొద్దు

ఉక్రెయిన్, ర‌ష్యా యుద్దం నేప‌థ్యంలో భార‌త దేశం త‌ట‌స్థ వైఖ‌రిని అనుస‌రిస్తోంది. మ‌రో వైపు యావ‌త్ ప్ర‌పంచం ర‌ష్యాపై ఆర్థిక ఆంక్ష‌లు విధించింది. ర‌ష్యా ఎల్ల‌ప్ప‌టికీ త‌మ‌కు ఇండియా మిత్ర దేశంగా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు ఆ దేశ విదేశాంగ శాఖ…
Read more...

Sri Lanka Protest : సైనికులు పోలీసుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ

శ్రీ‌లంక సంక్షోభం ముదురుతోంది. జ‌నం నిర‌స‌న‌లు మిన్నంటాయి. ప్రెసిడెంట్ మాత్రం స‌సేమిరా అంటున్నారు. ఈ మొత్తం అనిశ్చితి, ఆర్థిక సంక్షోభానికి ప్ర‌ధాన కారణం ప్ర‌భుత్వ‌మేనంటూ ఆరోపిస్తున్నా రు ప్ర‌జ‌లు. బైక్ ల‌పై సైనికులు, స్థానిక పోలీసుల‌కు…
Read more...

Farah Khan : డ‌బ్బుల‌తో పారి పోయిన ఫ‌రా ఖాన్

ఎవ‌రీ ఫ‌రా ఖాన్ అనుకుంటున్నారా. పాకిస్తాన్ దేశ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ భార్య స్నేహితురాలే ఫ‌రా ఖాన్. దేశ ప్ర‌ధానిపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టిన అనంత‌రం 90 వేల డాల‌ర్లు క‌లిగిన బ్యాగ్ తో దేశం దాటి వెళ్లి పోయిందంటూ ఆరోప‌ణ‌లు…
Read more...

Zelensky : ఐక్య‌రాజ్య స‌మితిపై జెలెన్ స్కీ ఫైర్

ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీ సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. ఐక్య‌రాజ్య స‌మితి సెక్యూరిటీ కౌన్సిల్ ను ఉద్దేశించి ప్ర‌సంగించాడు. సైనిక చ‌ర్య పేరుతో యుద్దానికి దిగ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించాడు. ర‌ష్యా యుద్ద నేరానికి పాల్ప‌డింద‌ని ,…
Read more...

Imran Khan PEC : మూడు నెల‌ల్లో ఎన్నిక‌లు అసాధ్యం

పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ , తాత్కాలిక ప్ర‌ధాన మంత్రి గా ఉన్న ఇమ్రాన్ ఖాన్ తన‌ను టార్గెట్ చేసిన ప్ర‌తిప‌క్షాల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ప్ర‌స్తుతం బంతి సుప్రీంకోర్టుకు చేరింది. ఇదిలా ఉండ‌గా ఖాన్ పై ప్ర‌వేశ పెట్టిన…
Read more...

Sri Lanka Crisis : రాజ‌ప‌క్స‌పై పెల్లుబికిన ప్ర‌జాగ్ర‌హం

శ్రీ‌లంక‌లో సేమ్ సీన్ కొన‌సాగుతోంది. ఆక‌లి కేక‌లు, ఆర్త నాదాలు కంటిన్యూ అవుతున్నాయి. జ‌నం రోడ్ల‌పైకి వ‌చ్చారు. వెంట‌నే దేశ అధ్య‌క్షుడు రాజ‌ప‌క్స రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. కానీ తాను త‌ప్పుకునే ప్ర‌స‌క్తి లేదంటున్నారు…
Read more...