Browsing Category

NRI

NRI NEWS

H1B Workers : హెచ్-1బీ వీసాదారుల‌కు ఖుష్ క‌బ‌ర్

ఓ వైపు ప్ర‌పంచ ఆర్థిక సంక్షోభం దెబ్బ‌కు కీల‌క రంగాల‌న్నీ కుదేల‌వుతున్నాయి. ప్ర‌ధానంగా ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ , మీడియా, వ్యాపార‌, వాణిజ్య త‌దిత‌ర రంగాలు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నాయి. ఇప్ప‌టికే ట్విట్ట‌ర్ , ఫేస్ బుక్ మెటా, మైక్రో సాఫ్ట్…
Read more...

Vedant Patel : వేదాంత ప‌టేల్ కు అరుదైన గౌర‌వం

అమెరికాలో ప్ర‌వాస భార‌తీయుల హ‌వా కొన‌సాగుతోంది. బైడెన్ స‌ర్కార్ కొలువు తీరిన త‌ర్వాత ఎన్నారైలు కీల‌క‌మైన పోస్టుల‌లో నియ‌మింప‌బ‌డ్డారు. తాజాగా మ‌రో ఎన్నారైకి అరుదైన గౌర‌వం ద‌క్కింది. యుఎస్ విదేశాంగ శాఖ ప్ర‌తినిధిగా వేదంత ప‌టేల్…
Read more...

Nikki Haley : అమెరికా శ‌త్రువుల‌ను క్ష‌మించదు – నిక్కీ

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో తాను ఉన్నానంటూ ప్ర‌క‌టించి సంచ‌ల‌నానికి దారి తీసింది ప్ర‌వాస భార‌తీయురాలైన నిక్కీ హీలీ. ఈ సంద‌ర్భంగా ఆమె కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అమెరికా విదేశాంగ విధానం, ఆర్థిక సాయం, వీసాల మంజూరు, ఉపాధి క‌ల్ప‌న‌, ఆయుధాల…
Read more...

Ajay Banga : అజ‌య్ బంగా నిబ‌ద్ద‌తకు నిద‌ర్శ‌నం

ప్ర‌వాస భార‌తీయుడు , మాస్ట‌ర్ కార్డ్ మాజీ సీఇఓ అజ‌య్ బంగాకు అరుదైన గౌర‌వం ద‌క్కింది. ప్ర‌పంచాన్ని శాసించే ప్ర‌పంచ బ్యాంకుకు నాయ‌క‌త్వం వ‌హించేందుకు గాను అమెరికా అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్ నామినేట్ చేశారు అజ‌య్ బంగాను. ఈ సంద‌ర్భంగా ప‌లువురు…
Read more...

Ajay Banga : వ‌ర‌ల్డ్ బ్యాంక్ చీఫ్ గా అజ‌య్ బంగా

ప్ర‌వాస భార‌తీయులు స‌త్తా చాటుతున్నారు. అమెరికాలో కీల‌క‌మైన పోస్టుల‌లో కొలువు తీరారు. తాజాగా మాజీ మాస్ట‌ర్ కార్డ్ సిఇఓగా ప‌ని చేసిన అజ‌య్ బంగాను ప్ర‌పంచ బ్యాంకుకు నాయ‌క‌త్వం వ‌హించేందుకు యుఎస్ చీఫ్ జో బైడెన్ నామినేట్ చేశారు. అజ‌య్ బంగా…
Read more...

Vivek Ramaswamy : యుఎస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రామ‌స్వామి

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ప్ర‌వాస భార‌తీయులు పోటీ ప‌డుతుండ‌డం విస్తు పోయేలా చేస్తోంది. భార‌తీయ అమెరిక‌న్ వివేక్ రామ‌స్వామి బుధ‌వారం తాను కూడా యుఎస్ ప్రెసిడెన్షియ‌ల్ ఎన్నిక‌ల బ‌రిలో ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల ప్ర‌వాస భార‌తీయురాలు…
Read more...

Rajiv Jain GQG : పెట్టుబ‌డి సామ్రాజ్య సృష్ట‌క‌ర్త రాజీవ్ జైన్

ఎవ‌రీ రాజీవ్ జైన్ అనుకుంటున్నారా. ఇప్పుడు ఫ్లోరిడాలో మోస్ట్ పాపుల‌ర్ వ్యాపార‌వేత్త‌. ఏకంగా పెట్టుబ‌డి సామ్రాజ్యాన్నే సృష్టిస్తున్నాడు. అంద‌రినీ విస్తు పోయేలా చేస్తున్నాడు. ఇత‌డు మ‌రెవ‌రో కాదు ప్రవాస భార‌తీయుడు. జీక్యూజి స‌హ…
Read more...

US Visa Process : వీసాల జారీకి వ‌ర్చువ‌ల్ ఇంట‌ర్వ్యూలు

ఓ వైపు ఐటీ కంపెనీలు వ‌రుస‌గా కొలువుల‌కు మంగ‌ళం పాడుతున్నా అమెరికా క్రేజ్ మాత్రం త‌గ్గ‌డం లేదు. మ‌రో వైపు కాల్పుల మోత మోగుతున్నా భార‌తీయులు యుఎస్ పై మోజు ఇంకా పెంచుకుంటూనే ఉన్నారు. ఇక క‌రోనా క‌ష్ట కాలం నుంచి నేటి దాకా వీసాల జారీ ప్ర‌క్రియ‌కు…
Read more...

US VISA Process : యుద్ధ ప్రాతిప‌దిక‌న వీసాల జారీ

అమెరికా వీసా కోసం అపాయింట్మెంట్ వెయిటింగ్ పీరియ‌డ్ త‌గ్గించేందుకు య‌త్నిస్తోంది అమెరికా స‌ర్కార్. ఇప్ప‌టికే ల‌క్ష‌ల సంఖ్య‌లో వీసాలు జారీ చేయాల్సి ఉంది. క‌రోనా త‌గ్గినా ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. భార‌త దేశానికి చెందిన విదేశాంగ శాఖ మంత్రి…
Read more...

Indian Americans : యుఎస్ హౌస్ ప్యాన‌ల్స్ లో ఎన్నారైలు

ప్ర‌వాస భార‌తీయుల హ‌వా అమెరికాలో కొన‌సాగుతోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌నోళ్లు స‌త్తా చాటుతున్నారు. ఇప్ప‌టికే ఎన్నారైలు అన్ని రంగాల‌లో టాప్ కొన‌సాగుతున్నారు. ఇక యుఎస్ హౌస్ ప్యాన‌ల్స్ లో ముఖ్య పాత్ర పోషిస్తుండ‌డం విశేషం. విచిత్రం ఏమిటంటే ఏకంగా…
Read more...