Browsing Category

Special Stories

Special Stories

#Elections : జమిలీ ఎన్నికల‌తో పాటు ఎన్నిక చట్టంలో సంస్కరణలు రావాలి

Elections : దేశమంతా ఒకేసారి అన్ని రకాల‌ ఎన్నిక పద్ధతి గురించి (జమిలీ ఎన్నిక పద్ధతి) మూడు నాులుగు సంవత్సరాల‌ కిందట కొంత మేర చర్చ జరిగినప్పటికీ... ఈ మధ్య ఆ అంశం మీద భారీ ఎత్తున చర్చ జరుగుతున్నది. వాస్తవంగా మేడిపండులాంటి
Read more...

#Vangapandu : ప్ర‌జా చైత‌న్యానికి ప్ర‌తిరూపం వంగ‌పండు కు వంద‌నం

30 సినిమాల వరకు పాట‌లు రాశాడు. అలాగే ఆరేడు సినిమాల్లోనూ నటించాడు. వంగ‌పండుకు శివుడంటే ఇష్టం. శివుని మీద ‘ఓమ్‌ ఉమా శంకరా .. వందిత పురంధరా.. హిమాచలాద్రి మందిరా.. ’ అంటూ చాలా పాటలు పాడాడు. శివయ్య బుర్ర కథలకూ బాణీలు కట్టాడు. అలాగని, ఏనాడూ…
Read more...

#Pantrangam : చారిత్రిక ప్రాధాన్యం ఉన్న పంట్రంగం విర‌సిల్లేదెప్పుడు?

భార‌త దేశ చ‌రిత్ర‌లో సింహ‌పురి అంటేనే ఓ ప్ర‌త్యేకత ఉంది. ఎంద‌రో రాజులు మ‌హ‌రాజులు, స‌రాజులు, పాలించిన ఈ నేల న‌ల‌భీమ పాకంలో కూడా పేరెన్నిక‌గ‌న్న‌దే. దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల‌లో నెల్లూరివారి మెస్ అన‌గానే నోరూరించే వంట‌ల‌కూ పేరు.
Read more...

#Bhogi : భోగి పండుగ శుభాకాంక్ష‌లు

Bhogi: చాంద్రమానం పాటించే తెలుగువారు సౌరమానం ప్రకారం జరిపే పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి సంబరాలలో మొదటిది బోగి పండగ. ఇది ఇతర పండుగల వలె తిథి ప్రధానమైనది కాదు. ఇది ధనుర్మాసానికి, దక్షిణాయనానికి ఆఖరు రోజు, మకర…
Read more...

#SunnamRajayya : మ‌రిచి పోలేని మ‌హానుభావుడు రాజ‌య్య‌

ప‌ద‌వి అన్న‌ది కారులోనో లేక భ‌వంతుల్లోను ఉంటే పొర‌పాటు మ‌న ప‌నితీరే మ‌న‌ల్ని గుర్తించేలా చేస్తుంద‌ని వంద శాతం న‌మ్మిన అసమాన్యులు. అసాధార‌ణ‌మైన ప్ర‌జా సేవ‌కులు. ప‌ది కాలాల పాటు గుండెల్లో భ‌ద్రంగా దాచుకోవాల్సిన వాళ్లు. ప్ర‌తి క్ష‌ణం జ‌నం జ‌పం…
Read more...

#RameshRajaa: ర‌మేష్ రాజా కళా సౌరభం చిత్ర రాజసం

అయినా మాలాంటి కళాకారులు మాత్రం సామాజిక భాద్యతగా భావిస్తూనే బతుకును..ప్రపంచాన్ని..కొత్త కోణంలో చిత్రాల ద్వారా తెలియ పరిచే పనిలో నిమగ్నమై ఉన్నామంటున్నాడు రమేష్ రాజా. చేతిలో కుంచె ఉండాల్సిన పనిలేదు మనోడికి..కేవలం పెన్సిల్ చేతిలో వుంటే చాలు…
Read more...

PatilIas : # పాటిల్ పిల్ల‌ల పాలిట దేవుడు ఈ క‌లెక్ట‌ర్

ప్ర‌శాంత్ జీవ‌న్ పాటిల్ చేసిన ఈ మంచి కార్య‌క్ర‌మం ఇపుడు రాష్ట్ర స్థాయిలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఎక్క‌డ చూసినా ఆయ‌న‌కు అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. క‌లెక్ట‌ర్ చేసిన ఈ ప్ర‌య‌త్నం చూసి మిగ‌తా జిల్లాల‌లో క‌లెక్ట‌ర్లు ఇలాగే చేప‌ట్టాలంటూ…
Read more...